YSRCP Uttarandhra Incharge VijayaSai Reddy (@officeofvsr) 's Twitter Profile
YSRCP Uttarandhra Incharge VijayaSai Reddy

@officeofvsr

Office of VijaySai Reddy | MP - Rajya Sabha | Chairperson, Standing Committee on Commerce | Parliamentary Party Leader & National General Secretary @YSRCParty

ID: 1295638599765958656

calendar_today18-08-2020 08:28:16

23 Tweet

2,2K Followers

3 Following

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్‌ కమిటీల ఏర్పాటు #YSJaganMarkGovernance #YSJaganCares

జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్‌ కమిటీల ఏర్పాటు
 #YSJaganMarkGovernance #YSJaganCares
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

దిశ త‌ర‌హాలో అవినీతి నిరోధ‌క చ‌ట్టం  -ప్ర‌భుత్వ కార్యాల‌యాల విభాగాల్లో అవినీతిపై దృష్టి పెట్టండి -అవినీతి నిర్మూలనపై అధికారులతో సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష #YSJaganMarkGovernance ysrcongress.com/top-stories/cm…

Vijayasai Reddy V (@vsreddy_mp) 's Twitter Profile Photo

ఉద్దానం ప్రాంత నివాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకానికి శ్రీకారం. నాయకులు అని చెప్పుకునే చాలా మంది వచ్చారు, చూసారు, హడావిడి చేసి వెళ్లిపోయారు. పరిష్కారానికి ముందడుగు వేసిన ఏకైక ప్రజానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు. #ActionSpeak

YSRCP Uttarandhra Incharge VijayaSai Reddy (@officeofvsr) 's Twitter Profile Photo

అమరావతి పేరుతో పేదలకు చెందిన అసైన్డ్ భూములను గద్దలా తన్నుకుపోయినప్పుడే వేలాది మంది నిరుపేదలు భూమి తల్లిని కోల్పోయి దిక్కులేని వాళ్లయ్యారు. ఇక అమరావతి ఎవరికి అమ్మ అవుతుంది చిట్టీ? #SairaaPunch

అమరావతి పేరుతో పేదలకు చెందిన అసైన్డ్ భూములను గద్దలా తన్నుకుపోయినప్పుడే  వేలాది మంది నిరుపేదలు భూమి తల్లిని కోల్పోయి దిక్కులేని వాళ్లయ్యారు. ఇక అమరావతి ఎవరికి అమ్మ అవుతుంది చిట్టీ?
#SairaaPunch
Vijayasai Reddy V (@vsreddy_mp) 's Twitter Profile Photo

క్రికెట్ కూడా నీకు దందాలా కనిపిస్తోందా? క్రీడలపై నీ రాజకీయ క్రీనీడ ఏందిరా డ్రామూ? నిందితుడైనంత మాత్రాన పదవులు చేపట్టొద్దంటే మీ చంద్రం సీఎం కూడా కాలేకపోయేవాడు. మార్గదర్శి సహా నువ్వు కూడా చాలా కేసుల్లో క్రిమినల్‌వే కదా కులగజ్జి డ్రామూ! నీ నేరాలకు ఎప్పుడో నీకు ఉరి శిక్ష పడాలి.

క్రికెట్ కూడా నీకు దందాలా కనిపిస్తోందా? క్రీడలపై నీ రాజకీయ క్రీనీడ ఏందిరా డ్రామూ? నిందితుడైనంత మాత్రాన పదవులు చేపట్టొద్దంటే మీ చంద్రం సీఎం కూడా కాలేకపోయేవాడు. మార్గదర్శి సహా నువ్వు కూడా చాలా కేసుల్లో క్రిమినల్‌వే కదా కులగజ్జి డ్రామూ! నీ నేరాలకు ఎప్పుడో నీకు ఉరి శిక్ష పడాలి.
YSRCP Uttarandhra Incharge VijayaSai Reddy (@officeofvsr) 's Twitter Profile Photo

నాపై అచంచల విశ్వాసంతో రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించిన ఛైర్మన్ శ్రీ Pawan choudhary గారికి, ప్రధాని శ్రీ Narendra Modi గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా బాధ్యతను అత్యంత ధర్మనిష్టతో నెరవేరుస్తానని విన్నవించుకుంటున్నా. సభ ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలా నావంతు కృషిచేస్తా.

నాపై అచంచల విశ్వాసంతో రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించిన ఛైర్మన్ శ్రీ <a href="/jdhankhar1/">Pawan choudhary</a> గారికి, ప్రధాని శ్రీ <a href="/narendramodi/">Narendra Modi</a> గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా బాధ్యతను అత్యంత ధర్మనిష్టతో నెరవేరుస్తానని విన్నవించుకుంటున్నా. సభ ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలా నావంతు కృషిచేస్తా.