
Nizamabad Development
@nzbdevelopement
#NizamabadCity
#NZBdistrict
#NoPolitics
#OnlyDevelopment
ID: 1946296252318220288
18-07-2025 19:49:53
216 Tweet
56 Followers
47 Following

ఆర్మూర్ - డిచ్ పల్లి ప్రాంతంలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు అనుకూలం. NH-44 NH-63 హైవేల మధ్యలో ఉండటం. వేరే ప్రాంతాలకు తరలిపోకముందే, తొందరగా చొరవ తీసుకుని ఏర్పాటు అయ్యేలా చూడండి ఇది ఉత్తర తెలంగాణకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది 🙏 Arvind Dharmapuri Bomma Maheshkumar goud Dr.R.Bhoopathi Reddy


విద్య వైద్యం అనేవి ప్రజలకి చాలా ముఖ్యమైనవి. Govt Hospital లో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు Bomma Maheshkumar goud అలాగే దయచేసి ESI హాస్పిటల్ NZB లో స్థాపించేలా కృషి చేయండి, ఎప్పుడో రావాల్సింది అరవింద్ అన్న గారు కేంద్రం నుండి తీసుకురండి🙏 Arvind Dharmapuri #ESIHospital










Convert NZB–Siricilla/VMWD into a 4-lane national highway It'll uplift backward areas in NZB Rural, cut distance to KNR & WL, and spur growth in Dharpally & Sirikonda Secure forest clearances & make this upgrade happen now- these regions have waited long enough Arvind Dharmapuri


కామారెడ్డి - కమ్మర్ పల్లి 4- లైన్ జాతీయ రహదారిగా మార్చాలి కోరుట్ల మెట్ పల్లి ప్రాంతాన్ని Hyd మధ్య దూరాన్ని తగ్గించడమే కాకుండా, వెనుకబడిన ప్రాంతాలైన సిరికొండ, భీమ్ గల్, ధర్పల్లి అభివృద్ధికి తోడ్పడుతుంది. Arvind Dharmapuri Dr.R.Bhoopathi Reddy దయచేసి చొరవ తీసుకుని NHగా మార్చండి 🙏


Venkatram Reddy Engala Public_Voice_Warangal Kindly tell/request the CM and Mahesh Gowd Garu to give some attention to NZB also like WGL🙏 It is a PCC president district also🙏 For the past 10 years, the city has been neglected — please ensure this govt does not repeat the same sir 🙏🙏 Humble request from the NZB ppl🙏