పాల రమణా రెడ్డి
ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ
జీ వీ ఎం సీ నాలుగో వార్డు
భీమునిపట్నం మండలం
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
పిన్ కోడ్: 531163
ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు రెడ్డి జాగృతి చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
kutumbapp.page.link/KmPSbziJq6zZBx…
నాయకుడు ఒక్కడే
🎂❤️🎂జీవీఎంసీ విశాఖపట్నం నాలుగో వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం జిల్లా వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ పాల రమణా రెడ్డి గారి ద్వితీయ కుమారుడు పాల అశోక్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నాలుగో వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజల తరపున శుభాకాంక్షలు 🎂❤️🎂
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న YSR అభిమానులకు YSRCP జీవితకాల అధ్యక్షులు,ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అభిమానులకు వివిధ స్థాయిలలో ఉన్న నాయకులకు కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
పాల రమణా రెడ్డి
విశాఖ బీచ్ రోడ్డు లో 1500 మంది విజ్ఞాన్స్ వరల్డ్ వన్ స్కూల్ విద్యార్థుల ర్యాలీ
విద్యార్థులలో దేశభక్తిపెంపొందించే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ తిమ్మాపురం విధ్యార్ధిని విద్యార్ధులు