స్వరాష్ట్రంలో ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయరంగం సాధించిన అపూర్వ పురోగతి - తద్వారా అన్నదాతకు దక్కిన సంక్షేమ ఫలాలు, భరోసా దేశంలోని ప్రతీ రైతుకు లభించాలన్నదే కేసీఆర్ గారి తపన.
దేశానికి అన్నంపెట్టే రైతు చల్లగా ఉండాలన్నదే రైతుబిడ్డ సీఎం శ్రీ కేసీఆర్ లక్ష్యం!
#NationalFarmersDay2022