Dr. Narsimlu Yellampally
@narsimlu7
B.Tech, MBA, Journalism(NiMA), Ph.D. (Hns) in Mass Communication & Journalism
ID: 477490526
https://navtejtv.com 29-01-2012 07:34:23
1,1K Tweet
328 Followers
430 Following
అక్రమ నిర్మాణాలపై స్పందించండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి ముకేశ్... గాజులరామారంలో పేరుకుపోతున్న అక్రమ నిర్మాణాలు.. తనకు సంబంధం లేదంటూ తప్పించుకుతిరుగుతున్న అవినీతి అధికారులు GHMC Vijayalaxmi Gadwal Commissioner GHMC ACB Telangana చర్యలు తీసుకోగలరు.
ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నా లేనట్టే... ఫోన్ కాల్స్ కు స్పందించనివైనం. జీరో పర్మిషన్ నిర్మాణదారులకే మద్దతు తెలుపుతున్న అవినీతి అధికారులు..? GHMC Commissioner GHMC ACB Telangana HYDRAA @DC_Chinthal స్పందించి చర్యలు తీసుకోగలరు.
ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నా లేనట్టే... ఫోన్ కాల్స్ కు స్పందించనివైనం. జీరో పర్మిషన్ నిర్మాణదారులకే మద్దతు తెలుపుతున్న అవినీతి అధికారులు..? GHMC Vijayalaxmi Gadwal Commissioner GHMC ACB Telangana HYDRAA స్పందించి చర్యలు తీసుకోగలరు.
అక్రమ నిర్మాణాలపై స్పందించండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి ముకేశ్... గాజులరామారంలో పేరుకుపోతున్న అక్రమ నిర్మాణాలు.. తనకు సంబంధం లేదంటూ తప్పించుకుతిరుగుతున్న అవినీతి అధికారులు GHMC Vijayalaxmi Gadwal Commissioner GHMC ACB Telangana చర్యలు తీసుకోగలరు.
అక్రమ నిర్మాణాలపై స్పందించండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి ముకేశ్... గాజులరామారంలో పేరుకుపోతున్న అక్రమ నిర్మాణాలు.. తనకు సంబంధం లేదంటూ తప్పించుకుతిరుగుతున్న అవినీతి అధికారులు GHMC Vijayalaxmi Gadwal Commissioner GHMC HYDRAA ACB Telangana చర్యలు తీసుకోగలరు.
శ్రీనివాస్ నగర్లో జీరో పర్మిషన్ (J. GUTTA) హై టెన్షన్ కరెంటు తీగల కింద జీరో పర్మిషన్ తో జీ ప్లస్ టు భవన నిర్మాణం... చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. HYDRAA GHMC Commissioner GHMC ACB Telangana TGSPDCL take necessary action 👆👆, thank you.
There is no action on illegal building construction in Srinivas nagar, Jagadgirigutta till now by local Revenue & Muncipal Officials, Why...? HYDRAA GHMC Commissioner GHMC Vijayalaxmi Gadwal Look into matter.
శ్రీనివాస్ నగర్లో చెత్త ఎధవలు ఎంత చెప్పినా వినని చెత్త వెధవలు, రాట్టిల్లు రోడ్డుపై చేస్తున్నవైనం. నియంత్రించడంలో విఫలమౌతున్న గాజులరామారం శానిటేషన్ విభాగం. చర్యలు తీసుకోవాలంటున్నా స్థానిక ప్రజలు. GHMC Commissioner GHMC Vijayalaxmi Gadwal kindly look into the matter 🙏🙏