Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile
Nagarjuna Kimidi

@nagarjunakimidi

TDP President Vizianagaram. Cheepurupalli MLA Candidate 2019. Former Software Engineer(San Jose, California). Real Madrid supporter. #TDPTwitter || B(+ve)

ID: 1199960460478406656

linkhttps://www.instagram.com/nagarjunakimidi/ calendar_today28-11-2019 07:57:35

1,1K Tweet

13,13K Followers

175 Following

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

శాసనసభ్యుడిగా.. రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకి విశేష సేవలు అందించిన అన్న గారి చైతన్య రథసారథి మనందరి అభిమాన నాయకులు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.

నిజమైన చిరంజీవి గారి అభిమానిగా, మీరు అతన్ని దాటేస్తారు ఏమో అని చిన్నప్పుడు భయపడేవాడ్ని. కానీ అన్న కోసం ఎంత దూరమైన వెళ్లగలిగే తమ్ముడు మీరు అని తెలిసాక గౌరవం పెరిగింది. మీకు హిట్స్ వచ్చినప్పుడు కాదు, flops వచ్చాక వచ్చిన అభిమానిని నేను. Pawan Kalyan #HappyBirthdayPowerstar

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

ధాన్యం కొనుగోలు చెయ్యలేని వాళ్ళు. కొనుగోలు చేసినా డబ్బులు చెల్లించలేని వాళ్ళు రైతుల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదు.

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

మీ అమ్మగారు మాకు తెలుసు అని ఓ పెద్దాయన చెప్పినప్పుడు. నీ స్పీచులు ఇరగదీస్తావన్నా అని ఓ కుర్రవాడు చెప్పినప్పుడు వచ్చే ఆనందం, ఉత్సాహం, ఆత్మ సంతృప్తి వేరు. పార్టీ పనుల నిమిత్తం అనంతపురం జిల్లాకు నా జీవితంలో మొత్త మొదటిసారిగా రావటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మీ అమ్మగారు మాకు తెలుసు అని ఓ పెద్దాయన చెప్పినప్పుడు.

నీ స్పీచులు ఇరగదీస్తావన్నా అని ఓ కుర్రవాడు చెప్పినప్పుడు వచ్చే ఆనందం, ఉత్సాహం, ఆత్మ సంతృప్తి వేరు. 

పార్టీ పనుల నిమిత్తం అనంతపురం జిల్లాకు నా జీవితంలో మొత్త మొదటిసారిగా రావటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

On this day, 2 years ago, i had never been in the midst of a more intense fight..!! I dint know i had the physical strength to push 4-5 well trained officers. Maybe the rage, the anger towards injustice makes us stronger than who we are. Lokesh Nara N Chandrababu Naidu

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

సహకార రంగం బలోపేతానికి ఇచ్చిన పిలుపులో భాగంగా ఉపాధ్యాయులు మా బ్యాంకులో అధిక మొత్తంలో డిపాజిట్లు చేసారు. జిల్లా రైతాంగం అభివృద్ధిలో మేము సైతం అంటూ సహకారం అందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతగా, గుర్తింపుగా నేను స్వయానా అభినందన లేఖలు పంపటం జరిగింది. ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయురాలు

సహకార రంగం బలోపేతానికి ఇచ్చిన పిలుపులో భాగంగా ఉపాధ్యాయులు మా బ్యాంకులో అధిక మొత్తంలో డిపాజిట్లు చేసారు. 

జిల్లా రైతాంగం అభివృద్ధిలో మేము సైతం అంటూ సహకారం అందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతగా, గుర్తింపుగా నేను స్వయానా అభినందన లేఖలు పంపటం జరిగింది. 

ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయురాలు
Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

30 సంవత్సరాల క్రితం APCOB చైర్మన్ గా డీసీసీబీ సంస్థలకు TD Janardhan గారు అందించిన సేవలు ఇప్పటికీ అత్యుత్తమమైనవి అని కొందరు తలుచుకుంటున్నారు అంటే ఆ సేవల ఎంతో మహత్తరమైనవి అని నా భావన. అతని నుంచి స్ఫూర్తి తీసుకుంటూ డీసీసీబీలో అడుగులు వేస్తాను.

సుమారు 8 గంటలు కృష్ణా జిల్లా డీసీసీబీ లో కూర్చోమని నాకు ఎవరూ చెప్పలేదు. నా బాధ్యతల్లో ఇది ఒక భాగం కూడా కాదు. కానీ వారి బ్యాంకు అంత బాగుండటానికి గల కారణాలు తెలుసుకోకపోతే, నేను మన బ్యాంకుకి న్యాయం ఎలా చేస్తాను? ఇదే కారణంతో వారి ఉత్తమ ప్రక్రియలను తెలుసుకోవటానికి వారి బ్యాంకును

సుమారు 8 గంటలు కృష్ణా జిల్లా డీసీసీబీ లో కూర్చోమని నాకు ఎవరూ చెప్పలేదు. నా బాధ్యతల్లో ఇది ఒక భాగం కూడా కాదు. కానీ వారి బ్యాంకు అంత బాగుండటానికి గల కారణాలు తెలుసుకోకపోతే, నేను మన బ్యాంకుకి న్యాయం ఎలా చేస్తాను? 

ఇదే కారణంతో వారి ఉత్తమ ప్రక్రియలను తెలుసుకోవటానికి వారి బ్యాంకును
Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నేడు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం #APWelcomesNewTeachers #MegaDSCinAndhraPradesh #IdhiManchiPrabhutvam #Super6SuperHit #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి గారి సభాస్థలం అకస్మాతుగా వచ్చిన వర్షపు నీటితో ముంపు అవ్వకుండా కాలువ తవ్విస్తున్న సందర్భం. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేసి ఉండవచ్చు. కానీ ఒక కార్యకర్త లాగా ఈ పని చెయ్యటంలో ఉన్న కిక్ వేరేగా ఉంది.

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

అంత బాగున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం, వారి మంత్రులు మన రాష్ట్రం మీద కడుపు మంటతో ఏడుస్తున్నారు అంటే, అది లోకేష్ అన్నగారి పనితీరుకి నిదర్శనం. వ్యాపారస్తులు లేదా కొనుగోలుదారులు తక్కువ ఖర్చు ద్వారా డబ్బు ఎక్కడ ఎక్కువగా మిగిలితే, ఎక్కడ సదుపాయాలు బాగుంటే అక్కడికి వస్తారు అన్నది

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

వ్యక్తిగతంగా మాకు వారితో ఇబ్బందులు లేకపోయి ఉండొచ్చు. కానీ మా కార్యకర్తలు అనుభవించిన ఇబ్బందులు నేను ఎప్పటికీ మరిచిపోను. అవి మర్చిపోయి రాజకీయంగా తగ్గే వ్యక్తిని కాదు.

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

ఆటో డ్రైవర్ సోదరులతో కలిసి గజపతినగరంలో జరిగిన “ఆటో డ్రైవర్ సేవలో” పథకం ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆటో డ్రైవర్లను ఆదుకునేది ఒక్క చంద్రన్నే! మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రతి ఆటో, టాక్సీ, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్ సోదరుడికి

ఆటో డ్రైవర్ సోదరులతో కలిసి గజపతినగరంలో జరిగిన “ఆటో డ్రైవర్ సేవలో” పథకం ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నాను.

ఆటో డ్రైవర్లను ఆదుకునేది ఒక్క చంద్రన్నే!
మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రతి ఆటో, టాక్సీ, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్ సోదరుడికి
Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

జిల్లా పరిషద్ చైర్మన్ గారి అనుమతి లేకుండా, జిల్లా పరిషద్ సమావేశం మందిరం నాకు నచ్చినట్టుగా నేను ఉపయోగించుకోగాలనా? మరి డీసీసీబీకి ఇది వర్తించదా? ఇది ప్రశ్నిస్తే తప్పా? ఒక PA ఎవరి అనుమతి తీసుకుని schedule డిక్లేర్ చేశారు? మర్యాదలు, సంప్రదాయాలు పాటించరా? అహంకారంగా ప్రవర్తిస్తే

Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

మాజీ మంత్రి అయిన మా తల్లిని కానీ, మాజీ శాసనసభ్యులు అయిన మా తండ్రిని కానీ, లేదా మా స్వగ్రామం నుంచి బంధువుల్ని కానీ నేను సిరిమాను ఉత్సవానిని డీసీసీబీ నుంచి వీక్షించటానికి ఆహ్వానించలేదు. మా 94 సొసైటీ అధ్యక్షుల్ని, బ్యాంక్ సీఈఓ గారిని, NABARD DDM గారిని, DCO గారిని మాత్రమే పిలిచాను.

మాజీ మంత్రి అయిన మా తల్లిని కానీ, మాజీ శాసనసభ్యులు అయిన మా తండ్రిని కానీ, లేదా మా స్వగ్రామం నుంచి బంధువుల్ని కానీ నేను సిరిమాను ఉత్సవానిని డీసీసీబీ నుంచి వీక్షించటానికి ఆహ్వానించలేదు.

మా 94 సొసైటీ అధ్యక్షుల్ని, బ్యాంక్ సీఈఓ గారిని, NABARD DDM గారిని, DCO గారిని మాత్రమే పిలిచాను.
Nagarjuna Kimidi (@nagarjunakimidi) 's Twitter Profile Photo

సిరిమాను ఉత్సవం వివాదంలో అసల ఏం జరిగింది? Analysis by BIGTV. #AdminPost #KimidiNagarjuna