Meerpet Police Station (@meerpetps) 's Twitter Profile
Meerpet Police Station

@meerpetps

K. Kiran Kumar Inspector of Police Contact No: 8712662303

ID: 874879827567935488

linkhttp://rachakondapolice.telangana.gov.in calendar_today14-06-2017 06:43:00

3,3K Tweet

2,2K Followers

332 Following

Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు గారు ఎల్బీనగర్ పోలీసుల #సైబర్_అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు. విజ్ఞతతో సేవలో ముందున్న వైష్ణవి కానిస్టేబుల్‌కు క్యాంప్ కార్యాలయంలో రివార్డు అందజేశారు. #RachakondaPolice #VisiblePolicing #CyberAwareness

రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు గారు ఎల్బీనగర్ పోలీసుల #సైబర్_అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు.
విజ్ఞతతో సేవలో ముందున్న వైష్ణవి కానిస్టేబుల్‌కు క్యాంప్ కార్యాలయంలో రివార్డు అందజేశారు.
#RachakondaPolice
#VisiblePolicing  #CyberAwareness
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

చిన్న అక్షరం తేడాతో వెబ్‌సైట్లను సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. ప్రముఖ కంపెనీల పేరిట ఫేక్ వెబ్‌సైట్లను తయారు చేసి రిక్రూట్‌మెంట్లు, ఆఫర్లు అంటూ వల వేస్తారు. పొరపాటున కూడా అలాంటి వెబ్‌సైట్ల బారిన పడకండి. #telanganapolice

చిన్న అక్షరం తేడాతో వెబ్‌సైట్లను సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. ప్రముఖ కంపెనీల పేరిట ఫేక్ వెబ్‌సైట్లను తయారు చేసి రిక్రూట్‌మెంట్లు, ఆఫర్లు అంటూ వల వేస్తారు. పొరపాటున కూడా అలాంటి వెబ్‌సైట్ల బారిన పడకండి.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎరగా చూపించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితంగా ల్యాప్‌టాప్స్‌, లోన్లు, సైకిళ్లు, ఉద్యోగాలు అంటూ వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో వచ్చే లింక్స్‌ను నమ్మొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి లింక్స్‌ ఫార్వార్డ్ చేయొద్దు. #telanganapolice

కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎరగా చూపించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితంగా ల్యాప్‌టాప్స్‌, లోన్లు, సైకిళ్లు, ఉద్యోగాలు అంటూ వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో వచ్చే లింక్స్‌ను నమ్మొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి లింక్స్‌ ఫార్వార్డ్ చేయొద్దు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సైబర్‌ మోసానికి గురైనవారు వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి. గోల్డెన్ అవర్‌లో కంప్లైంట్ చేయడం ద్వారా మీ డబ్బు రీఫండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు ఖాతా వివరాలు ఇస్తే వెంటనే ఫ్రీజ్ చేస్తారు. #telanganapolice

సైబర్‌ మోసానికి గురైనవారు వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి. గోల్డెన్ అవర్‌లో కంప్లైంట్ చేయడం ద్వారా మీ డబ్బు రీఫండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు ఖాతా వివరాలు ఇస్తే వెంటనే ఫ్రీజ్ చేస్తారు. 
#telanganapolice
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

👮🚔 CP Rachakonda Visits Bommalaramaram Police Station. #CP_Rachakonda Sri G. Sudheer Babu, IPS, along with Akshansh Yadav IPS Sri Akshansh Yadav, IPS and Rahul Reddy IPS Sri K. Rahul Reddy, IPS, visited Bommala Ramaram Police Station. During the visit, CP Rachakonda reviewed the functioning of the

👮🚔 CP Rachakonda Visits Bommalaramaram Police Station.

#CP_Rachakonda Sri G. Sudheer Babu, IPS, along with <a href="/DcpBhongir/">Akshansh Yadav IPS</a> Sri Akshansh Yadav, IPS and <a href="/AcpBhongir/">Rahul Reddy IPS</a> Sri K. Rahul Reddy, IPS, visited <a href="/BommalaramarmPS/">Bommala Ramaram Police Station</a>.
During the visit, CP Rachakonda reviewed the functioning of the
Mothkur Police Station (@mothkurps) 's Twitter Profile Photo

Distraction Kills | 📷 Attention Saves #Drive with your mind in gear — not just your hands on the wheel. 📷Your #Brain is the #RealGear 📷 Stay Alert – Drive Smart!

Distraction Kills | 📷 Attention Saves

#Drive with your mind in gear — not just your hands on the wheel.
📷Your #Brain is the #RealGear

📷 Stay Alert – Drive Smart!
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను ఫార్వార్డ్‌ చేసేముందు నిర్ధారించుకోండి. సెన్సేషన్‌ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దు. అసత్యాలను ప్రచారం చేసి చిక్కుల్లో పడొద్దు. #telnganapolice #FakeNews

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను ఫార్వార్డ్‌ చేసేముందు నిర్ధారించుకోండి. సెన్సేషన్‌ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దు. అసత్యాలను ప్రచారం చేసి చిక్కుల్లో పడొద్దు.
#telnganapolice #FakeNews
G Kishan Reddy (@kishanreddybjp) 's Twitter Profile Photo

తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని.. అమ్మవారి ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ప్రసరించాలని కోరుకుంటూ, ప్రజలందరికీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు.

Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

ఈరోజు (18th july 2025) సీపీ రాచకొండ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశానుసారం, రాచకొండలోని జోన్‌లలో గల 42 ప్రాంతాల్లో నాకాబంధి నిర్వహించబడింది. ఈ నాకబంధి కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సమర్థవంతంగా

ఈరోజు (18th july 2025) సీపీ రాచకొండ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశానుసారం, రాచకొండలోని జోన్‌లలో గల 42 ప్రాంతాల్లో నాకాబంధి నిర్వహించబడింది. ఈ నాకబంధి కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సమర్థవంతంగా
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మ్యాట్రిమోని వెబ్ సైట్లలో కనిపించే ప్రొఫైల్స్ వెనుక సైబర్ మోసగాళ్ళు ఉండొచ్చు. అందమైన ఫోటోతో.. ఆకర్షించే మాటలతో మాయ చేస్తారు. అపరిచితులను నమ్మి ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వొద్దు, పెట్టుబడులు పెట్టొద్దు. #telanganapolice

మ్యాట్రిమోని వెబ్ సైట్లలో కనిపించే ప్రొఫైల్స్ వెనుక సైబర్ మోసగాళ్ళు ఉండొచ్చు. అందమైన ఫోటోతో.. ఆకర్షించే మాటలతో మాయ చేస్తారు. అపరిచితులను నమ్మి ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వొద్దు, పెట్టుబడులు పెట్టొద్దు.
#telanganapolice