Manya (@manpreethreddyt) 's Twitter Profile
Manya

@manpreethreddyt

State Social media wing Joint secretary 😎,Forever and Ever with you @ysjagan Anna

ID: 1456813781590306818

calendar_today06-11-2021 02:41:08

11,11K Tweet

3,3K Followers

1,1K Following

Praveen Reddy (@mpraveenreddy13) 's Twitter Profile Photo

సుగాలి ప్రీతీ తల్లి కర్నూల్ టూ అమరావతి చేస్తున్న వీల్ చైర్ నిరసన అడ్డుకున్న పోలీస్ లు జగన్ మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి, ఇంటి స్థలం ఇచ్చి, వ్యవసాయ ల్యాండ్ ఇచ్చి CBI అంటే CBI స్టేట్ అంటే స్టేట్ లెవెల్ ఎంక్వయిరీ లు చేపిస్తే కరెక్ట్ గా ఎలక్షన్ కి 3 నెలలు ముందు విషం చీమ్మింది

సుగాలి ప్రీతీ తల్లి కర్నూల్ టూ అమరావతి చేస్తున్న వీల్ చైర్ నిరసన అడ్డుకున్న పోలీస్ లు 

జగన్ మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి, ఇంటి స్థలం ఇచ్చి, వ్యవసాయ ల్యాండ్ ఇచ్చి 

CBI అంటే CBI స్టేట్ అంటే స్టేట్ లెవెల్ ఎంక్వయిరీ లు చేపిస్తే కరెక్ట్ గా ఎలక్షన్ కి 3 నెలలు ముందు విషం చీమ్మింది
Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ గారి పైన ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో త్వరగా బెయిల్ మంజూరు కావాలని చేపట్టిన "గోవింద నామాలను స్మరిస్తూ పాదయాత్ర"ని పోలీసుల ద్వారా అడ్డుకున్న అసమర్ధ ప్రభుత్వం..

Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

ఎవరైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడాడు అతనే నేడు మా అభిమాన నటుడిని తిట్టారు కాబట్టే తాను ఆ ఆడియో బయటపెట్టినట్లుగా తెలియజేశాడు.. ఇంతకంటే రుజువులు కావాలా ఎమ్మెల్యే గారు.. ఇప్పుడు చర్యలు తీసుకుంటుందా తెలుగుదేశం పార్టీ...?

Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎఫెక్ట్. మొన్న వాడపల్లి...నేడు తిరుమల.... రేపు అన్ని పుణ్యక్షేత్రాలకు....

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎఫెక్ట్.

మొన్న వాడపల్లి...నేడు తిరుమల....

రేపు అన్ని పుణ్యక్షేత్రాలకు....
Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

జైలు నుండి విడుదల అయిన.. సంహపురి సింహం Kakani Govardhan Reddy గారు 🔥🔥

Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి జయంతి నివాళులు 🙏🙏🙏

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి జయంతి నివాళులు 🙏🙏🙏
Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

దగ్గుపాటి ప్రసాద్.. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఎన్టీఆర్ గారి విగ్రహాల ముందు ధర్నాలు చేస్తాం -- జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు..

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏపీలో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ

Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

భలే ట్వీట్ చేశాడు నారా రోహిత్.. నారా వారి స్టాండ్ క్లియర్. జూనియర్ NTR మరియు వారి అభిమానులే డోలయామానం(Confusion) లో ఉన్నారు.

భలే ట్వీట్ చేశాడు నారా రోహిత్..

నారా వారి స్టాండ్ క్లియర్.

జూనియర్ NTR మరియు వారి అభిమానులే డోలయామానం(Confusion) లో ఉన్నారు.
Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

🔴 *ఫ్లాష్..ఫ్లాష్..* *కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుడి* *ఆత్మహుతి యత్నం..?* *అనంతపురం:* * ఉద్రిక్తంగా మారిన దివ్యంగుల ధర్నా - పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన ఓ దివ్యాంగుడు - ప్రభుత్వంపై విరుచుకుపడ్డ దివ్యాంగులు - ప్రభుత్వానికి తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు.

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

💣 Truth Bomb 💣 నెల్లూరు ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ లో సంచలన ఆధారాలు శ్రీకాంత్ పెరోల్ మంజూరు వ్యవహారంలో అడ్డంగా దొరికిన హోంమంత్రి Anitha Vangalapudi టీడీపీ ఎమ్మెల్యేలు Kotamreddy Sridhar Reddy, పాశం సునీల్ లేఖల పై సంతకం చేసిన హోంమంత్రి అనిత హోంమంత్రి అనిత ఎండార్స్మెంట్ పైనే కదిలిన ఫైల్

💣 Truth Bomb 💣 

నెల్లూరు ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ లో సంచలన ఆధారాలు

శ్రీకాంత్ పెరోల్ మంజూరు వ్యవహారంలో అడ్డంగా దొరికిన హోంమంత్రి <a href="/Anitha_TDP/">Anitha Vangalapudi</a>
టీడీపీ ఎమ్మెల్యేలు <a href="/kotamreddy_NLR/">Kotamreddy Sridhar Reddy</a>, పాశం సునీల్ లేఖల పై సంతకం చేసిన హోంమంత్రి అనిత

హోంమంత్రి అనిత ఎండార్స్మెంట్ పైనే కదిలిన ఫైల్
Ramlal Bharath (@rj_4_all) 's Twitter Profile Photo

Devudi Daya, Deevena Unte Mathrame Ilantivi Avuthay Thandri Ki , Koduku Ki Ee Avakasam Ichadu Venkateswara Swamy YSR Family Ki Mathrame Dakkina Ee Adrustam Namo Venkatesa ! YS Jagan Mohan Reddy #YSR

Devudi Daya, Deevena Unte Mathrame Ilantivi Avuthay 

Thandri Ki , Koduku Ki Ee Avakasam Ichadu Venkateswara Swamy 

YSR Family Ki Mathrame Dakkina Ee Adrustam 

Namo Venkatesa ! 

<a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> #YSR
Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

youtu.be/sj9YnOECE7M?si… Watch the latest interview with Raptadu constituency in-charge Sri Thopudurthi Prakash Reddy Garu, featuring with UTV Nagaraju, as they discuss interesting political matters about Raptadu constituency, Tadipatri, Dharmavaram. #ThopudurthiPrakashReddy #YSJagan #utv

Manya (@manpreethreddyt) 's Twitter Profile Photo

Happy Birthday రామ్ Anna 🎂 🔥Enjoy your day and may this year be yours, filled with health, wealth, and happiness anna,we all proud to have you as a great warrior of our sm ...