
NAGENDRA GOWD
@m_nagendra_gowd
yellow army ✌️
ID: 1376750777973186560
30-03-2021 04:19:11
1,1K Tweet
33 Followers
97 Following






రానున్న కాలంలో భారతదేశం క్రీడారంగంలో అగ్రగామి దేశాలతో పోటీబడనుంది . ఆంధ్రరాష్ట్రం నుండి ఒలింపిక్స్ కు వెళ్లనున్న క్రీడాకారులను చూసి చాలా సంతోషంగా ఉంది అందులో నా సొంత నియోజకవర్గం అయినా అమలాపురం పార్లమెంట్ నుండి ఒలిపిక్స్ లో పాల్గుంటున్న Satwik SaiRaj Rankireddy ను చూసి చాలా గర్వపడుతున్నాను..



పార్లమెంట్ సమావేశంలో, హెచ్‌ఆర్‌డి మినిస్టర్ Lokesh Nara గారి ఆకాంక్ష అయిన ఆధునిక వసతులతో కూడిన స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణంలో కేంద్ర సహాయం అడగడం జరిగింది. అలాగే, క్రీడలను ఎల్లప్పుడూ ప్రోత్సహించే గౌరవనీయులు సీఎం శ్రీ N Chandrababu Naidu గారి పర్యవేక్షణలో గతంలో జాతీయ క్రీడా పోటీలు నిర్వహించిన


Congratulations to Manu Bhaker🇮🇳 on scripting history and becoming the first Indian woman to win a shooting medal at the Olympics! Her bronze-winning shot also marks India's first medal at the Paris Olympics 2024!🇮🇳 #Cheer4Bharat #ParisOlympics2024


Happy Birthday, Bharat Mathukumilli ! As fellow parliamentarians, I wish you a fantastic day and a successful term ahead. Here’s to a productive year and making a positive impact together!





దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ, అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక ఏకగొణి సందేశాన్ని వినిపించే అవకాశం లభించడం నేను గర్వకారణంగా, అదే సమయంలో బాధ్యతగా భావిస్తున్నాను. ఈ సమయం నాకు ఎంతో ప్రత్యేకం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారిని కలవడం వారి ఆశీర్వాదం కోరడం

