LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile
LathaReddyK

@lathareddykalav

Ur Prob.isn't the Problem Ur reaction of the Prob.m /#YSRCP /I❤️@YSJagan @MithunReddyYSRC #AdmireTheNatuture

ID: 1112698005822402560

calendar_today01-04-2019 12:47:32

11,11K Tweet

2,2K Followers

464 Following

Are Syamala (@aresyamala) 's Twitter Profile Photo

విక‌లాంగులు పెన్ష‌న్ తీసుకోవాలి అంటే వాళ్ళు విక‌లాంగులు అని నిరూపించుకోవాలంట‌ రీ - వెరిఫికేష‌న్ పేరుతో క‌ళ్ళ ముందు క‌న‌బ‌డుతున్న వాళ్ళ అంగ‌వైక‌ళ్యాన్ని వెక్కిరిస్తున్న‌ట్టుంది ఈ @jaitdp కూటమి ప్రభుత్వం. మొన్న‌టికి మొన్న దివ్యాంగుల కుటుంబం ఉరిపోసుకుని చ‌నిపోవ‌డం చూశాం.. ప

LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

ఆది దంపతులకు పెళ్లిరోజు. శుభాకాంక్షలు 💐ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండి. ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి 💐🙏 YS Jagan Mohan Reddy ❤️

ఆది దంపతులకు  పెళ్లిరోజు. శుభాకాంక్షలు 💐ఆయురారోగ్యాలతో నిండు  నూరేళ్లు సంతోషంగా  ఉండి. ఈ రాష్ట్ర ప్రజలను  కాపాడండి 💐🙏
<a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> ❤️
LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

మూడు సార్లు ఎంపీ గా గెలిచిన అత్యధిక ఆధారణ ఉన్న నాయకుడు ని అంతర్జాతీయ తీవ్ర వాదిగా చూస్తున్నారు. అక్కడ నరమానవుడు కూడా కనిపించకుండా మానసికంగా వేదిస్తున్నారు ఇది ప్రజలు అంతా గమనించాలి. 😢 YS Jagan Mohan Reddy Narendra Modi Peddireddy Ramachandra Reddy Peddireddy Sudhir Reddy Mithunreddy

LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

అప్పుడు ఎడ్చారు. .! ఇప్పుడు మా జగన్ విజన్ ని పొగుడుతున్నారు 🔥

LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మధ్యంతర బెయిల్ పై రేపు ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. రెగ్యులర్ బెయిల్ పై 8న విచారణ. అందరికీ ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి,బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ముగిసిన విచారణ బెయిల్ పిటిషన్లపై ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.

మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మధ్యంతర బెయిల్ పై రేపు ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. రెగ్యులర్ బెయిల్ పై 8న విచారణ.

అందరికీ ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి,బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ముగిసిన విచారణ బెయిల్ పిటిషన్లపై ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.
LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతన్న కు బాసట గా , “అన్నదాత పోరుబాట “లో పెద్దాయన❤️🔥 Peddireddy Ramachandra Reddy Peddireddy Sudhir Reddy YS Jagan Mohan Reddy

Sagar Reddy (@sagar_ysj) 's Twitter Profile Photo

చంద్రబాబు మీటింగ్ అట్టర్ ఫ్లాప్.. చంద్రబాబు మాట్లాడుతుండగానే లేచి వెళ్లిపోయిన జనాలు..

LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

“పనిష్మెంట్ ఇలా కూడా ఉండాలి “ ఫారెస్ట్ అధికారులను పులికి ఎరగా వేసిన గ్రామస్తులు..! ప్రజల సహనం నశిస్తే జరిగే పరిమాణం ఎలా ఉంటుందో చూపించిన కర్ణాటక ప్రజలు.🔥🔥

LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

రేపు మా Mithunreddy గారికి . ...జన్మదిన శుభాకాంక్షలు 🎂💐🎉 మీ నాయకత్వం దేశానికీ, యువతకూ ఆదర్శంగా నిలుస్తోంది. మీ ఆరోగ్యం, ఆయుష్షు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ...తొందరగా వచ్చి మీ సేవా కార్యక్రమాలలో మీరు మరింత విజయవంతంగా ముందుకు సాగాలని హార్దికంగా ఆశిస్తున్నాం.❤️

రేపు మా <a href="/MithunReddyYSRC/">Mithunreddy</a> 
గారికి . ...జన్మదిన శుభాకాంక్షలు 🎂💐🎉

మీ నాయకత్వం దేశానికీ, యువతకూ ఆదర్శంగా నిలుస్తోంది. మీ ఆరోగ్యం, ఆయుష్షు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ...తొందరగా  వచ్చి మీ సేవా కార్యక్రమాలలో మీరు మరింత విజయవంతంగా ముందుకు సాగాలని హార్దికంగా ఆశిస్తున్నాం.❤️
LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

వైస్సార్సీపీ కోసం,ఏపీ రాష్ట్ర ప్రజలకోసం అహర్నిశలు కష్టడుతున్న మన.ఫైర్ లీడర్ Venkat Reddy Karmuru గారికి వైస్సార్సీపీ కార్యకర్తలు అందరి తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము 💐😍🎂🇺🇿

రోడ్లు వేస్తామని మనకు ప్రజలు ఓట్లేశారు. చాలా అంచనాలతో వేశారు. 15 నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. రోడ్లు వేయకపోతే ఇబ్బంది తప్పదు. రోడ్లు వేస్తే బయట తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. - జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

LathaReddyK (@lathareddykalav) 's Twitter Profile Photo

దుర్గమ్మ ఆలయంలో అపచారం – ప్రభుత్వం నిర్లక్ష్యం బహిర్గతం! 😡