సూపర్ సార్..
మీకు పిల్లల ప్రాణాలతో ఏమి పని..
మీ అమరావతి డవలప్ అయితే చాలు..
2 విద్యార్థినీ లు చనిపోయారు..
127 మందికి కామెర్లు కానీ
పాపం పేదపిల్లల్ని ఇలా వేధిస్తున్నారు ఏంటి సార్
అప్పట్లో ఆ బీరు తాగితే చనిపోతానేమో అని తన ఇంట్లోని వారికి చెప్పమని ఒక వీడియో చేశాడు ఈ యాక్టర్......
ఇక సీఎం గారి సొంత జిల్లాలో తయారవుతున్న కల్తీ మద్యం గురించి తెలిస్తే ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడడు ఏమో మహానుభావుడు......
ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం డంప్
కల్తీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్ లో ఈ డంప్ గుర్తింపు
భారీగా నకిలీ మద్యం స్వాధీనం.
నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు స్వాధీనం.
అక్రమార్కులందరికి పేదవాళ్లే టార్గెట్...😢
పెద్ద పెద్ద బ్రాండ్స్ కల్తి చేయకుండా పేదవాళ్లు, దిగువ మద్యతరగతి వాళ్లు తాగే లిక్కర్ ని కల్తి/నకిలి చేయడం ఏంట్రా...??
లిక్కర్ కేసు... తాడేపల్లి లో ఉన్న జగన్ ఇంటి వరకు వెళ్లడం లేదని... ABN వెంకటకృష్ణ చౌదరి చాలా సందర్భాల్లో తెగ బాధ పడిపోయాడు..!
కట్ చేస్తే..
ఇప్పుడు ...కల్తీ మద్యం కేసు... కరకట్ట కొంప వరకు వెళ్లేటట్టు ఉందని.... ABN వెంకటకృష్ణ చౌదరి బాధపడుతున్నాడని సమాచారం..!
AbnAndhrajyothy
ఏదో అనుకుంటున్నారు.
పాజిటివ్ ఓటింగ్ రావాలి అంటే జగన్ గారి కంటే చాలా గొప్ప పరిపాలన ఇవ్వాలి.అది మీ వల్ల కావడం లేదు.
పాజటివ్ ఓటింగ్ పక్కన పెడితే.. రోజుకో నల్ల చుక్క ఇమేజ్ మీ కూటమి పాలన మీద . అప్పట్లో చెప్పలేదు కానీ.. ఇప్పుడు మీ పాలన మీద ఓపెన్ గా పెదవి అయితే విరుస్తున్నారు.
సోషల్ మీడియా పోస్ట్ లు పై తీవ్రవాదులు నీ అరెస్ట్ చేసినట్లు రాత్రి కి రాత్రి అరెస్ట్ లు చేసి వేదింపులు
కల్తీ మందు తయారు చేస్తే పార్టీ బహిష్కరణ🤦
మాములు గా లేదు గా పనితనం