kranti kumar (@krantikumar6) 's Twitter Profile
kranti kumar

@krantikumar6

ID: 423717975

calendar_today28-11-2011 21:14:08

939 Tweet

106 Followers

221 Following

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri స్కీమ్ వర్కర్సను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. రిటైర్మెంట్ బెనిపిట్స్ కల్పించాలి

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలి

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలి.

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri 400 రూపాయలకు గ్యాస్ బండ 60 రూపాలకే పెట్రోల్...

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri విభజన.హామీలను అమలు చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రామాయపట్నం పోర్టు కడప ఉక్కు రైల్వేజోన్ బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri ప్రతి ఒక్కరికి 2 సెంట్లు ఇళ్ళ స్ధలం 5 లక్షల రూపాయల ఆర్దిక సాయం...

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర స్వామినాధన్ కమిటీ సిపార్సుల అమలు

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri పాసింజర్ రైళ్ళు పునరుద్దరణఞ, జనరల్ బోగీల పెంపు... ఆర్టిసి బస్సులో విద్యార్దులు, మహిళలకు, వికలాంగులకు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఉచిత ప్రయాణం

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri ఆస్దిపన్ను, చెత్తపన్ను పెంపుదలను వ్యతిర్కించండి విద్యుత్ సంస్కరణలను ప్రతిఘటించండి

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri కేంద్రంలో మెాడీ రాష్ట్రంలో జగన్ ప్రజలపైన భారాలు మెాపడం కార్పోరేట్ లకు దోచిపెట్టడం

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri ఆదానీకి దేశాన్ని ఆయన రాష్ట్రాన్ని ఈయన తాకట్టు పెట్టేసారు

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#CPMPrajarakshanaBheri ఎర్రని జెండా వెలుగుల జెెండా... ప్రజాపోరాటల పతాక ఎర్రజెండా

#CPMPrajarakshanaBheri
ఎర్రని జెండా వెలుగుల జెెండా...
ప్రజాపోరాటల పతాక ఎర్రజెండా
kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట ఎడిబి రోడ్ లో #రాక్_సిరామిక్స్ కంపెనీ కార్మికులను తౌలగించింది. కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కంపెనీ గేటుముందు #సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. #రాక్_సిరామిక్స్ #Rak_ceramics #samalkot #peddapuram

కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట ఎడిబి రోడ్ లో #రాక్_సిరామిక్స్ కంపెనీ కార్మికులను తౌలగించింది. కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కంపెనీ గేటుముందు #సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 
#రాక్_సిరామిక్స్ #Rak_ceramics
#samalkot #peddapuram
Prakash Raj (@prakashraaj) 's Twitter Profile Photo

మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..‌పరిపాలనా సంబంధమైన..‌అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్ #justasking

kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

#బత్తాయిలు, #ఎర్రి పుష్పాలు, #వాట్సప్ యూనివర్సిటీ #ఎందుకు స్పందించదు? #భారతీయులకి, హిందువులకి ఇంత అవమానం జరిగినా, #సంకెళ్లు వేసి తరిమివేస్తున్నా విశ్వగురు ? మూగ ముని లా ఎందుకు మౌనంగా ఉన్నారు ? # హౌదీ మోదీ ఎక్కడికి పోయారు ?

#బత్తాయిలు, 
#ఎర్రి పుష్పాలు, 
#వాట్సప్ యూనివర్సిటీ 
#ఎందుకు స్పందించదు?
#భారతీయులకి, హిందువులకి ఇంత అవమానం జరిగినా,
#సంకెళ్లు వేసి తరిమివేస్తున్నా విశ్వగురు ? మూగ ముని లా ఎందుకు మౌనంగా ఉన్నారు ?
# హౌదీ మోదీ ఎక్కడికి పోయారు ?
kranti kumar (@krantikumar6) 's Twitter Profile Photo

నారా లోకేష్ గారికి, ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో 25 శాతం సీట్టు కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ ప్ర‌కాష్ సిన‌ర్జీ స్కూల్ అమ‌లు చేయ‌డం లేదు. విద్యార్ధుల‌ను జాయిన్ చేసుకోకుండా వేదింపుల‌కు గురిచేస్తున్నారు. డివైఇవో శ‌ర్మ గారు స్కూల్‌కు అనుకూలంగా ఉన్నారు. Lokesh Nara Pawan Kalyan N Chandrababu Naidu