Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile
Koti Paruchuri

@kotiparuchuri

Executive Producer @ TFI - Namo Venkatesa,Dookudu,1Nenokkadine , Legend, Aagadu , Srimanthudu , Brahmotsavam , BharathAnuNenu , Maharshi, SarileruNeekevvaru :)

ID: 127798250

linkhttps://twitter.com/kotiparuchuri calendar_today30-03-2010 07:53:37

2,2K Tweet

5,5K Followers

316 Following

Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile Photo

My childhood favourite movie and Indian first scientific movie #Aditya369 ReReleasing tomorrow. big bow to Shri #SingeetamSrinivasaRao garu , Shri #NandamuriBalakrishna garu and forever favourite singer late Shri #SPBalasubrahmanyam garu Sridevi Movies KrishnaPrasad garu

Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile Photo

జై శ్రీరామ్ 🙏 *శ్రీరామ జయరామ జయజయ రామ శ్రీరామ జయరామ జయజయ రామ శ్రీరామ జయరామ జయజయ రామ* శ్రీరామ నవమి పండుగ శుభకాంక్షలు 🙏

జై శ్రీరామ్ 🙏

*శ్రీరామ జయరామ జయజయ రామ 
శ్రీరామ జయరామ జయజయ రామ 
శ్రీరామ జయరామ జయజయ రామ*

శ్రీరామ నవమి పండుగ శుభకాంక్షలు 🙏
Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile Photo

జై శ్రీ అంజనీవాయుపుత్ర శ్రీరామభక్త శ్రీ హనుమాన్ 🙏

జై శ్రీ అంజనీవాయుపుత్ర శ్రీరామభక్త శ్రీ హనుమాన్ 🙏
Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile Photo

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు N Chandrababu Naidu గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💐✌️ #HappyBirthdayCBNSir

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు 
శ్రీ నారా చంద్రబాబునాయుడు <a href="/ncbn/">N Chandrababu Naidu</a> గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💐✌️ #HappyBirthdayCBNSir
ADG PI - INDIAN ARMY (@adgpi) 's Twitter Profile Photo

"प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः" Ready to Strike, Trained to Win. #IndianArmy

Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile Photo

శ్రీ అంజనీ వాయుపుత్ర శ్రీరామభక్త శ్రీ హనుమ జయంతి శుభకాంక్షలు 🙏

శ్రీ అంజనీ వాయుపుత్ర శ్రీరామభక్త  
శ్రీ హనుమ జయంతి శుభకాంక్షలు 🙏
Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile Photo

తెలుగుజాతి మరువదు మీ చరిత... మీ యెడల సదా మెదలును మా కృతజ్ఞత 🙏🏻 మనిషిగా పుట్టి మహనీయుడైన విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ , నటరత్న , పద్మశ్రీ , డాక్టర్ శ్రీ నందమూరి తారకరామారావు జయంతి సందర్బంగా ఆ మహానుభావునికి మనఃపూర్వక నమఃసుమాంజలి 🙏🏻 జై N.T.R🙏🏻 జైజై N.T.R 🙏🏻 #NTRJayanthi 💐

తెలుగుజాతి మరువదు మీ చరిత... 
మీ యెడల సదా మెదలును మా కృతజ్ఞత 🙏🏻
మనిషిగా పుట్టి మహనీయుడైన 
విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ , నటరత్న , పద్మశ్రీ , డాక్టర్ శ్రీ  నందమూరి తారకరామారావు  జయంతి సందర్బంగా ఆ మహానుభావునికి మనఃపూర్వక నమఃసుమాంజలి 🙏🏻
జై N.T.R🙏🏻 జైజై N.T.R 🙏🏻 #NTRJayanthi 💐
Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile Photo

మంచితనానికి మారుపేరు , నిబద్ధతకు నిదర్శనం, మహోన్నతవ్యక్తిత్వం , సూపర్ స్టార్ కి పర్యాయపదం , స్వచ్ఛమైన చక్కటి చిరునవ్వు అన్నికలగలిపిన మహామనీషి శ్రీ కృష్ణ గారి 82 వ జయంతి న మననం చేసుకుంటూ హృదయపూర్వక నమస్సుమాంజలి 🙏🏽

మంచితనానికి  మారుపేరు , నిబద్ధతకు నిదర్శనం, మహోన్నతవ్యక్తిత్వం , సూపర్  స్టార్ 
కి పర్యాయపదం ,
స్వచ్ఛమైన చక్కటి చిరునవ్వు
అన్నికలగలిపిన మహామనీషి
శ్రీ కృష్ణ  గారి 82 వ జయంతి న  
మననం చేసుకుంటూ హృదయపూర్వక
నమస్సుమాంజలి 🙏🏽
Koti Paruchuri (@kotiparuchuri) 's Twitter Profile Photo

నేడు మధురగాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి 💐 మీరు పాడిన పాటలు నిత్యం వింటూ మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటాము… వందనాలు 🙏🏼

నేడు మధురగాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి 💐
మీరు పాడిన పాటలు నిత్యం వింటూ మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటాము…  వందనాలు 🙏🏼