NaG ❤️🎶 (@keanureevs002) 's Twitter Profile
NaG ❤️🎶

@keanureevs002

ID: 1922360527654703104

calendar_today13-05-2025 18:37:37

1,1K Tweet

629 Followers

627 Following

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐఏఎస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారంటూ పిటిషన్ దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన మాజీ ఐఏఎస్ విజయ్

పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐఏఎస్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు 

హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారంటూ పిటిషన్ 

దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన మాజీ ఐఏఎస్ విజయ్
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ చదువుకోలేదా? ప్రతి వాదులకు నోటీసులు ఇవ్వాలనే పిటిషనర్ అభ్యర్థన తిరస్కరించారు, పిటీషన్ తిరస్కరించలేదు విచారణ వారం రోజులు వాయిదా పడింది

<a href="/Harinani_/">✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️</a> చదువుకోలేదా?

ప్రతి వాదులకు నోటీసులు ఇవ్వాలనే పిటిషనర్ అభ్యర్థన తిరస్కరించారు, పిటీషన్ తిరస్కరించలేదు

విచారణ వారం రోజులు వాయిదా పడింది
NaG ❤️🎶 (@keanureevs002) 's Twitter Profile Photo

He can act innocent like Nani ,nijam He can family genre as murari,svsc He can act subtle mass as Bussinessman He can act Emotionally as nenokkadine He can act as God khaleja The GOAT actor Mahesh Babu 🙏