Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile
Dr.Katti Padma Rao

@kattipadmarao

Philosopher, Poet, Dalit Writer and Activist

ID: 320667172

linkhttp://kattipadmarao.com calendar_today20-06-2011 09:35:41

1,1K Tweet

1,1K Followers

62 Following

Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

డా కత్తి పద్మారావు గారి 72వ జన్మదినాన్ని కులనిర్మూలనా దినోత్సవంగా జరుపుకుందాం రండి....

డా కత్తి పద్మారావు గారి 72వ జన్మదినాన్ని 
కులనిర్మూలనా దినోత్సవంగా జరుపుకుందాం రండి....
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

*చలో పొన్నూరు,నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమ శిఖర ప్రస్థానం*.

*చలో పొన్నూరు,నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమ శిఖర ప్రస్థానం*.
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

దళితుల ఆత్మగౌరవ పోరాట యోధుడు మహాకవి రచయిత అభినవ అంబేద్కర్ డాక్టర్ కత్తి పద్మారావు గారి 72వ పుట్టినరోజు సందర్భంగా ది 27-07-2025 ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు లుంబిని వనంలో జరుగు కార్యక్రమాలలో అందరూ పాల్గొని జయప్రదం చేయండి....

Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

ఒంగోలులో అంబరాన్ని అంటిన డా కత్తి పద్మారావు గారి 72 వ జన్మదిన వేడుకలు.. *చలో పొన్నూరు,నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమ శిఖర ప్రస్థానం*....

Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

ఈరోజు డా!! కత్తి పద్మారావు గారి 72 వ జన్మదిన వేడుకలకు ఛలో పొన్నూరు కు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి బయలుదేరిన తెలంగాణ విద్యార్థుల టీమ్. జై భీమ్ ✊✊

డా కత్తి పద్మారావు గారి 72వ జన్మదిన మహోత్సవం లో పాల్గొన్న వారందరికీ మా ఉద్యమాభినందనలు

డా కత్తి పద్మారావు గారి 72వ జన్మదిన  మహోత్సవం లో పాల్గొన్న వారందరికీ మా ఉద్యమాభినందనలు
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

కులనిర్మూలన దినోత్పవం... డా కత్తి పద్మారావు గారి 72వ జన్మదిన వేడుకలలో డా కత్తి పద్మారావు గారితో వెన్నెల గద్దర్

కులనిర్మూలన దినోత్పవం... డా కత్తి పద్మారావు గారి 72వ జన్మదిన వేడుకలలో డా కత్తి పద్మారావు గారితో వెన్నెల గద్దర్
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

Watch @ Black Screen కత్తి పద్మారావు గారి 72 వ జన్మదినోత్సవం - కుల నిర్మూలనా దినోత్సవం Dr Katti Padmarao 72nd Birthday youtu.be/p45G3t6cQg8

Watch @ Black Screen
కత్తి పద్మారావు గారి 72 వ జన్మదినోత్సవం - కుల నిర్మూలనా దినోత్సవం
Dr Katti Padmarao 72nd Birthday
youtu.be/p45G3t6cQg8
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

కుల నిర్మూలనా దినోత్సవం - డా కత్తి పద్మారావు గారి పుస్తకాల ఆవిష్కరణలు 1. విజయానికి పదకొండు మెట్లు - డా ఇండ్ల రామసుబ్బారెడ్డి 2. సావిత్రిబాయి ఫూలే - వెన్నెల గద్దర్ 3. మన దేశం మన రాజ్యాంగం - గోరటి వెంకన్న youtu.be/p45G3t6cQg8

Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

Watch @ Black screen కుల నిర్మూలన ఒక శతాబ్దం ఉద్యమం డా కత్తి పద్మారావు గారి సందేశం youtu.be/kDcLIGh3XTo

Watch @ Black screen
కుల నిర్మూలన ఒక శతాబ్దం ఉద్యమం 
డా కత్తి పద్మారావు గారి సందేశం
youtu.be/kDcLIGh3XTo
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

youtu.be/kDcLIGh3XTo మూడు ప్రధానమైన అంశాలను డాక్టర్ కత్తి పద్మారావు గారి 72వ జన్మదిన సందర్భంగా ముందుకు తెచ్చారు . ఒకటి నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమాన్ని ఒక శతాబ్దపు ఉద్యమంగా ఎలా తీసుకెల్లాలి రెండవది కులంలో ఉంటే కులాన్ని నిర్మూలించ లేవు.

Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

అంకుల్ ని చూస్తే , మా నాన్నను చూసినట్లు ఉంది..! వెన్నెల గద్దర్.. Vennela Gaddar on #KattiPadmarao garu youtu.be/IKa8kxBspgw #vennelagaddar #gaddar

అంకుల్ ని చూస్తే ,  మా నాన్నను చూసినట్లు ఉంది..! వెన్నెల గద్దర్..
Vennela Gaddar on #KattiPadmarao garu
youtu.be/IKa8kxBspgw
#vennelagaddar #gaddar
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

కత్తి పద్మారావు అన్న గద్దర్ అన్న నా రెండు కళ్ళు - గోరటి వెంకన్న Goreti Venkanna Speech on Katti Padmarao garu youtu.be/S8pIFDNQA5k?si…

కత్తి పద్మారావు అన్న గద్దర్ అన్న నా రెండు కళ్ళు - గోరటి వెంకన్న 
Goreti Venkanna Speech on Katti Padmarao garu
youtu.be/S8pIFDNQA5k?si…
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

Watch @ Black Screen 40 ఏళ్ల #కారంచేడు ఉద్యమ చరిత్ర కత్తిపద్మారావు గారు లేకపోతే - దుడ్డు భాస్కరరావు youtu.be/UpVpuzHgKw8

Watch @ Black Screen
40 ఏళ్ల #కారంచేడు ఉద్యమ చరిత్ర 
కత్తిపద్మారావు గారు లేకపోతే - దుడ్డు భాస్కరరావు
youtu.be/UpVpuzHgKw8
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

తేది: 12`08`2025 *ప్రముఖ హేతువాది, స్త్రీవాది, మానవతావాది, ప్రరవే ఉద్యమ కార్య నిర్వహకురాలు అనిశెట్టి రజిత అకాల మరణానికి ఘననివాళి.* డా॥ కత్తి పద్మారావు.

తేది: 12`08`2025

 *ప్రముఖ హేతువాది, స్త్రీవాది, మానవతావాది, ప్రరవే ఉద్యమ కార్య నిర్వహకురాలు అనిశెట్టి రజిత అకాల మరణానికి ఘననివాళి.* 
    డా॥ కత్తి పద్మారావు.
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

విజయానికి పదకొండు మెట్లు - డా కత్తి పద్మారావు - వ్యక్తిత్వ నిర్మాణం #DrIndlaRamasubba Reddy words on Dr #KattiPadmarao garu #personalitydevelopment youtu.be/EE2wpal8eoQ

విజయానికి పదకొండు మెట్లు - డా కత్తి పద్మారావు - వ్యక్తిత్వ నిర్మాణం 
#DrIndlaRamasubba Reddy words on Dr #KattiPadmarao garu #personalitydevelopment
youtu.be/EE2wpal8eoQ
Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

youtu.be/EE2wpal8eoQ విజయానికి పదకొండు మెట్లు - డా కత్తి పద్మారావు - వ్యక్తిత్వ నిర్మాణం Dr Indla Ramasubba Reddy great words on Dr Katti Padmarao garu

Dr.Katti Padma Rao (@kattipadmarao) 's Twitter Profile Photo

పుస్తకాలు కొనండి.... చదవండి... రాయండి డా కత్తి పద్మారావు గారి సెట్ పుస్తకాలతో హైదరాబాద్ కోల సతీష్ గారు... లోకాయత పబ్లికేషన్స్

పుస్తకాలు కొనండి.... చదవండి... రాయండి
డా కత్తి పద్మారావు గారి సెట్ పుస్తకాలతో హైదరాబాద్ కోల సతీష్ గారు... 
లోకాయత పబ్లికేషన్స్