Vishal
@justvishall
ID: 580057012
14-05-2012 17:11:12
135,135K Tweet
1,1K Followers
68 Following
మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు #PawanKalyanInLandOfMurugan #MurugaBakthargalManadu
నేను హిందువుగా పుట్టాను. హిందువుగా జీవిస్తున్నాను. నా మతాన్ని గౌరవించడమే కాదు, ఇతర మతాలనూ గౌరవిస్తున్నాను. ఇది నా హక్కు. మీరు నా నమ్మకాన్ని అవమానించకండి. మీ నమ్మకాన్ని మేము అవమానించం కదా - మురుగ భక్తర్గల్ మానాడు లో గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.
ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా, ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే సరి వాటంతట అవే పరుగు తీస్తాయి. అలాగ మన శత్రువులు ఎంత మంది ఉన్నా, మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగుని చూసే పారిపోతారు. కాబట్టి, మార్పు ఖచ్చితంగా వస్తుంది - మురుగ భక్తర్గల్ మానాడు లో గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan
ధర్మానికి విఘాతం కలిగిన ప్రతీసారి Pawan Kalyan గారు వచ్చి ధర్మ పరిరక్షణ కోసం నిలబడతారు - మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో తమిళ నాయకులు. #PawanKalyanInLandOfMurugan #MurugaBakthargalManadu
It was a divine evening to be a part of the historic Muruga Bakthargal Maanadu held at Madurai today organised by Hindu Munnani headed by Thiru Kadeshwara Subramaniam avl, sharing the stage with Hon Dy CM of AP Thiru Pawan Kalyan avl, BJP Tamilnadu State President Thiru
Thank you divine land of Madurai and the sacred soil of Tamil Nadu, the Land of Murugan - Sri Pawan Kalyan #PawanKalyanInLandOfMurugan #MurugaBakthargalManadu