
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
@jsptelangana
JanaSena Party, Telangana
ID: 802997192545796097
http://JanaSenaParty.org 27-11-2016 22:07:04
2,2K Tweet
75,75K Followers
10 Following




ప్రమాదవశాత్తు మరణించిన పాస్టర్ ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి చేకూరకుండా కొంతమంది ఆయన మరణాన్ని కూడా తమ సొంత లాభం కోసం మలుచుకోవడానికి ప్రయత్నించారు. జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి గురించి కూడా తప్పుగా మాట్లాడాలని చూశారు. పోలీస్ శాఖ వారు



దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా రాజకీయాన్ని నడిపి, కూటమిని గెలిపించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు Pawan Kalyan గారు. ప్రజలకిచ్చిన మాటకోసం తన బాధ్యతను నిర్వర్తించి గాయపడిన తన బిడ్డని చూడటానికి వెళ్లారు. ఆది నిజమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన నిబద్ధత. మీ లెక్కలో సీరియస్ పొలిటీషియన్ అంటే

మీలాగా జనజాగృతి అని పెట్టి కోట్లు దండుకుని, లిక్కర్ స్కాముల్లో జైలుకి వెళ్లి రాష్ట్ర పరువును దిగజార్చే అంత సీరియస్ పాలిటిక్స్ మాకు చేతకాదు Kavitha Kalvakuntla. దళితుల గురించి మీరు మాట్లాడకండి, తెలంగాణ రాగానే దళితుల నుండి ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాము అని వంచించిన కుటుంబం మీది..

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారతీయ సామాజిక వ్యవస్థ, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్య తదితర అంశాలలో వారు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 JanaSena Party


JanaSena Telangana Incharge Sri Nemuri Shankar Goud Press Meet youtu.be/RQYqkrDeBxo?yt0 #JSPTelangana #PawanKalyan

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని, ఒక ఖైదీ చేతిలోకి మళ్ళీ రాష్ట్రం వెళ్లకూడదు అని కూటమి ఏర్పాటు చేసి తాను 100% స్ట్రైక్ రేట్ సాధించడమే కాక దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడటంలో ప్రధాన పాత్ర పోషించిన Pawan Kalyan గారు సీరియస్ పొలిటీషియన్ కాదా? నీతో సీరియస్ పొలిటీషియన్ అనిపించుకోవాలి అంటే


రాజకీయాల్లో తరతరాలకు ఆస్తులను కూడబెట్టిన నేతలను చూసుంటాము..!!! రాజకీయాల్లో తన సొంత డబ్బును దానం చేసిన మీలాంటి వారిని ఇంకా ఎప్పటికీ చూడలేము..🙏𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 Kavitha Kalvakuntla BRS Party






*తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ ల పంపిణీ కార్యక్రమం :JanaSena Party JanaSena Shatagni 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
