Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile
Journalist Scoop

@journalistscoop

News, Events, Society, Politics,updates,Nature Lover

ID: 1579442597688672262

calendar_today10-10-2022 12:04:24

2,2K Tweet

87 Followers

301 Following

Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

గోదావరికి వరద ఉధృతి నీటిమట్టం 49.3అడుగులు ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.11 లక్షల క్యూసెక్కులు కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక #godavari #Floods #rains #Polavaram #AndhraPradesh

Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

చిరూ.. ఈ పేరే ఒక సమ్మోహనం వెండితెర ఇంద్రుడి బర్త్‌డే సాధారణ నటుడి నుంచి మెగాస్టార్‌గా ఎదిగి అనేక రికార్డులు నెలకొల్పారు. నేడు ఆయన 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. #Chiranjeevi #ChiranjeeviBirthday

చిరూ.. ఈ పేరే ఒక సమ్మోహనం
వెండితెర ఇంద్రుడి బర్త్‌డే

సాధారణ నటుడి నుంచి మెగాస్టార్‌గా ఎదిగి అనేక రికార్డులు నెలకొల్పారు. నేడు ఆయన 70వ వసంతంలోకి అడుగుపెట్టారు.
#Chiranjeevi #ChiranjeeviBirthday
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

పురుషులతో పురుషులకు వల.. పురుషులతో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపే వారిని లక్ష్యంగా చేసుకుని కామారెడ్డిలోని ముఠా బెదిరింపులకు పాల్పడి డబ్బులు దండుకుంటోంది. #Honeytrap #Alert #cybercrime

పురుషులతో పురుషులకు వల..

  పురుషులతో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపే వారిని లక్ష్యంగా చేసుకుని కామారెడ్డిలోని ముఠా బెదిరింపులకు పాల్పడి డబ్బులు దండుకుంటోంది.
#Honeytrap #Alert #cybercrime
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

డ్రీక్‌ పాసేజ్‌లో భారీ భూకంపం చిలీ సమీపంలోని డ్రీక్‌ పాసేజ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు యూఎస్‌ జియాలజికల్‌ సర్వే తెలిపింది. పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌ చిలీకి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. #earthquake #Chie #EarthSpark

డ్రీక్‌ పాసేజ్‌లో భారీ భూకంపం

చిలీ సమీపంలోని డ్రీక్‌ పాసేజ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు యూఎస్‌ జియాలజికల్‌ సర్వే తెలిపింది. పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌ చిలీకి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 
#earthquake #Chie #EarthSpark
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

సెప్టెంబర్ రేషన్ కోటా.. పంపిణీలో సరికొత్త రికార్డుకు సర్వం సిద్ధం! 1.68 లక్షల టన్నుల నుంచి 1.92 లక్షల టన్నులకు నెల రేషన్​ కోటా. 99.97లక్షల కార్డులతో 3.21 కోట్ల మందికి లబ్ధి #Telangana #Ration #CivilSupply

సెప్టెంబర్  రేషన్ కోటా.. పంపిణీలో సరికొత్త రికార్డుకు సర్వం సిద్ధం!

1.68 లక్షల టన్నుల నుంచి 1.92 లక్షల టన్నులకు
 నెల రేషన్​ కోటా.

 99.97లక్షల కార్డులతో 3.21 కోట్ల మందికి లబ్ధి 
 
#Telangana #Ration #CivilSupply
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో ముగిసిన వాదనలు. కేసీఆర్‌ పిటిషన్‌ప మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని కోర్టు. అసెంబ్లీ చర్చ నేపథ్యంలో కౌంటర్ వేయాలని ఆదేశం. #kaleshwaramproject #Kcr #BRSParty #Telangana

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో ముగిసిన వాదనలు.

కేసీఆర్‌ పిటిషన్‌ప మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని కోర్టు.

అసెంబ్లీ చర్చ నేపథ్యంలో కౌంటర్  వేయాలని ఆదేశం.
 
#kaleshwaramproject #Kcr #BRSParty #Telangana
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి దుంకుతున్న గోదావరి జలాలు. తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం. #KaleshwaramProject #Telangana

Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

డిప్యూటీ పవన్ కళ్యాణ్ కు తమ బాధను వివరించిన ఫారెస్ట్ సిబ్బంది. ఈ కేసులో ఏ1గా శ్రీశైలం జనసేన ఇంఛార్జిని, ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాలను చేర్చిన పోలీసులు. #AndhraPradesh #TDP #janasenaparty #pspk

Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

విదేశీ పర్యాటకులకు థాయ్‌ బంపర్‌ ఆఫర్‌.. దేశీయ విమాన ప్రయాణం ఫ్రీ. తమ దేశంలోని పర్యాటక ప్రదేశాలు ఆదరణ పొందేందుకు కొత్త ట్రావెల్ స్కీమ్ ప్రవేశపెట్టనుంది. దీని కింద దేశీయ విమాన ప్రయాణాన్ని ఫ్రీగా కల్పించనుంది. #Thailand #thailandtourism #FreeTravel

విదేశీ పర్యాటకులకు థాయ్‌ బంపర్‌ ఆఫర్‌.. దేశీయ విమాన ప్రయాణం ఫ్రీ.
 తమ దేశంలోని పర్యాటక ప్రదేశాలు ఆదరణ పొందేందుకు కొత్త ట్రావెల్ స్కీమ్ ప్రవేశపెట్టనుంది. దీని కింద దేశీయ విమాన ప్రయాణాన్ని ఫ్రీగా కల్పించనుంది.
#Thailand #thailandtourism #FreeTravel
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

OpenAI ఢిల్లీలో చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐ ఆఫీస్.. ఉద్యోగుల రిక్రూట్మెంట్ స్టార్ట్. ఇండియా తమకు రెండవ అతిపెద్ద మార్కెట్ అని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ అల్ట్మన్ అన్నారు . #chatgtp #recruitment #OpenAIIndia

OpenAI ఢిల్లీలో చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐ ఆఫీస్.. ఉద్యోగుల రిక్రూట్మెంట్ స్టార్ట్.
ఇండియా తమకు రెండవ అతిపెద్ద మార్కెట్ అని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ అల్ట్మన్  అన్నారు .
#chatgtp #recruitment #OpenAIIndia
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

Major Infrastructure Milestone for #Bihar ! Prime Minister #narendramodiji has inaugurated the 8.15 km Aunta–Simaria Bridge on NH-31, built at a cost of ₹1,870 crore. The bridge significantly reduces travel distance for heavy vehicles by up to 100 km and enhances connectivity

క‌మ్యూనిస్టు దిగ్గ‌జం, సీపీఐ మాజీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి మృతి. మూడు దఫాలుగా సీపీఐకి నాయకత్వం వహించిన తెలుగు నేత . దేశ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన సేవలు మరువలేనివి. #SuravaramSudhakarReddy #CPI #lalsalaam

క‌మ్యూనిస్టు దిగ్గ‌జం, సీపీఐ మాజీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి మృతి.

మూడు దఫాలుగా సీపీఐకి నాయకత్వం వహించిన తెలుగు నేత .  
దేశ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన సేవలు మరువలేనివి.
#SuravaramSudhakarReddy #CPI #lalsalaam
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

పక్షుల కిలకిలా రావాలు .. సూర్యుడి నునులేత భాను కిరణాలు పుడమినిని తాకుతున్న వేళ. #NatureVibes #SaturdayThoughts #birds #sunrise

Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం! పార్టీ ఫిరాయింపుల అంశంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.స్పీకర్ కార్యాలయం వారికి నోటీసులు జారీ చేసింది. #telangana #assembly #politics #speaker

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!
పార్టీ ఫిరాయింపుల అంశంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.స్పీకర్ కార్యాలయం వారికి నోటీసులు జారీ చేసింది.
#telangana #assembly #politics #speaker
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. #YSRCP #vizagsteelplant #AndhraPradesh

కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం  లేదన్నారు.
#YSRCP #vizagsteelplant #AndhraPradesh
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

రేపటి నుంచే బిగ్ బాస్ కొత్త సీజన్.. హౌస్ లోకి అండర్ టేకర్, మైక్ టైసన్.. ముందు ఓటీటీలో! హిందీ బిగ్ బాస్ సీజన్ లో , అండర్ టేకర్, మైక్ టైసన్ పాల్గొంటారని టాక్ . #bigboss19 #MikeTyson #Undertaker

రేపటి నుంచే బిగ్ బాస్ కొత్త సీజన్.. హౌస్ లోకి అండర్ టేకర్, మైక్ టైసన్.. ముందు ఓటీటీలో!  

హిందీ బిగ్ బాస్ సీజన్ లో , అండర్ టేకర్, మైక్ టైసన్  పాల్గొంటారని టాక్ . 
#bigboss19 #MikeTyson #Undertaker
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

మేడ్చల్ జిల్లా మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో దారుణం. భార్య స్వాతిని ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో వేసిన భర్త మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి. అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డితో స్వాతి ప్రేమ వివాహం. #Crime #hyderabadaccident

మేడ్చల్  జిల్లా  మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో దారుణం.
 భార్య స్వాతిని ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో వేసిన  భర్త మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి. అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డితో స్వాతి ప్రేమ వివాహం.
#Crime #hyderabadaccident
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

బీసీ రిజర్వేషన్లపై మంత్రులతో కమిటీ న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపుల కోసం ఏర్పాటు. ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని గడువు.. పీసీసీ పీఏసీ మీటింగ్​లో నిర్ణయం కమిటీలో భట్టి, ఉత్తమ్​, శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్కకు చోటు. #BCReservations #TelanganaPolitics

బీసీ రిజర్వేషన్లపై   మంత్రులతో కమిటీ

 న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపుల కోసం ఏర్పాటు.
 ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని గడువు.. పీసీసీ పీఏసీ మీటింగ్​లో నిర్ణయం
కమిటీలో భట్టి, ఉత్తమ్​, శ్రీధర్ బాబు,
 పొన్నం, సీతక్కకు చోటు.
#BCReservations #TelanganaPolitics
Journalist Scoop (@journalistscoop) 's Twitter Profile Photo

ప్రకాశం బ్యారేజ్ కి పెరుగుతున్న వరద ఇన్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులు ఔట్ ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులు #Vijayawada #PrakasamBarrage #Floods #AndhraPradesh #krishnariver

ప్రకాశం బ్యారేజ్ కి పెరుగుతున్న వరద 

 ఇన్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులు
  ఔట్ ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులు
#Vijayawada #PrakasamBarrage #Floods  #AndhraPradesh #krishnariver