Jeevandan Telangana
@jeevandants
Cadaver Transplantation Programme
ID: 1243275613
http://www.jeevandan.gov.in 05-03-2013 09:01:59
1,1K Tweet
1,1K Followers
114 Following
"అవయవ దానం – మన ప్రాణాల తరవాత ఇంకొకరికి ప్రాణాల బహుమతి." "మీ నిర్ణయం... మరొకరి జీవితానికి వెలుగు!" Donate Organs - Save Lives🙏🙏 Dr Sree Bhushan Raju NOTTO DMETELANGANA
అవయవదాత శ్రీ. కృష్ణ సుమంత్ గారికి శతకోటి వందనాలు🙏🙏 వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు 🙏 అవయవ దానం చేయండి - ఇతరుల ప్రాణాలు కాపాడండి.... #OrganDonation Dr Sree Bhushan Raju DMETELANGANA NOTTO
Jeevandan Telangana pays tributes to organ Donor Mrs. Macharla Punnamma garu🙏🙏 💐 Our deepest gratitude to the donor family for their courage and compassion in saying yes to organ donation during a difficult time. Your decision has brought hope & healing to many. #OrganDonation
తన ఆఖరి శ్వాసతో మూడు ప్రాణాలకు జీవం పోసిన ధైర్యవంతుడు శ్రీ. బుర్ర రాజేష్ గారు🙏🙏 Brain Death తరువాత, కుటుంబ సభ్యుల అంగీకారంతో లివర్ మరియు రెండు కిడ్నీలు దానం చేశారు. ఈ దాతత్వంతో ముగ్గురు వ్యక్తులు కొత్త జీవితాన్ని పొందారు. Dr Sree Bhushan Raju DMETELANGANA NOTTO
Jeevandan Telangana pays tribute to Organ Donor Mr. G. Saidulu garu🙏🙏 తాను మరణిస్తూ మరో 6 గురికి ప్రాణ దాతగా నిలిచిన సైదులు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు 🙏🙏 #ORGANDONATION