ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile
ITDP Ananthapur Parliament Official

@itdpananthapur

iTDP Ananthapur Parliament Official Handle
#TDPTwitter

ID: 1097175484687880193

linkhttps://itdpblog.com calendar_today17-02-2019 16:46:34

28,28K Tweet

1,1K Followers

198 Following

ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

జగన్.. నీ అరాచకానికి భయపడేదే లేదు.. నువ్వు నరికించినా సరే, తలకు కట్టుకట్టుకుని నీ అరాచకాన్ని అడ్డుకుంటాం అంటుంది మా తెలుగు వీర వనిత చేరెడ్డి మంజుల రెడ్డి.... #YSRCPRowdyism #YcpCriminalPolitics #EndOfYCP #iTDPforTDP #AndhraPradeshElections2024

ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం.. #NaraChandrababuNaidu #iTDPforTDP #TDPGovernment #AndhraPradesh

ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

నా కష్టం బూడిదలో పోసారు.. 5 ఏళ్ళలో ధ్వంసం చేశారు.. 4 చోట్ల బ్రీచ్, 35 % డామేజ్.. #CBNinPolavaram #NaraChandrababuNaidu #iTDPforTDP #AndhraPradesh

ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

మీరు మారరే .. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన మీకు బుద్ది రాదా?? మీరు మీ ఫేక్ బ్రతుకులు...🤮

మీరు మారరే ..
ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన మీకు బుద్ది రాదా??

మీరు మీ ఫేక్ బ్రతుకులు...🤮
ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరణ. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు.... #NaraLokesh #iTDPforTDP #AndhraPradesh

ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ అన్న.. #NaraLokesh #iTDPforTDP #AndhraPradesh

విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ అన్న..
 
#NaraLokesh #iTDPforTDP #AndhraPradesh
ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

ప్రజా చైతన్యమే అన్నిటికీ పరిష్కారం మార్గం.. #NaraChandrababuNaidu #Polavaram #iTDPforTDP #AndhraPradesh

ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

ప్రజలు హిస్టారిక్ తీర్పు ఇచ్చారు.. రాష్ట్రాన్ని నిలబెట్టడం మన బాధ్యత.. #NaraChandrababuNaidu #iTDPforTDP #AndhraPradesh

ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.. #PensionsPandugaInAP #NTRBharosaPension #NaraChandrababuNaidu #iTDPforTDP #AndhraPradesh

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.. 
#PensionsPandugaInAP 
#NTRBharosaPension 
#NaraChandrababuNaidu 
#iTDPforTDP 
#AndhraPradesh
ITDP Ananthapur Parliament Official (@itdpananthapur) 's Twitter Profile Photo

"Powerful People Make Places Powerful" 2016లో పిన్ కోడ్ కూడా లేని చోట, చంద్రబాబు గారి విజన్ తో ఏర్పాటు అయిన మెడ్ టెక్ జోన్, నేడు రూ.10 వేల కోట్ల టర్న్ ఓవర్ తో, 145 కంపనీలతో దేశంలోనే అతి పెద్ద మెడికల్ పార్క్ అయ్యింది.. #NaraChandrababuNaidu #iTDPforTDP #AndhraPradesh