
iTDP Nandyal Parliament
@itdp_nandyal
iTDP Nandyal parliament constituency #TDPTwitter
ID: 1418830887765020673
24-07-2021 07:10:41
10,10K Tweet
1,1K Followers
308 Following








గౌరవనీయులైన Lokesh Nara గారు, ఈ ఫోటోలో అమ్మాయి కురువ మాధవి. పుట్టుకతోనే వికలాంగురాలు. పెన్షన్ అందుకునేందుకు అన్ని విధాల అర్హురాలు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ ఆఫీసులు చుట్టూ తిరుగుతుంది. దయచేసి పెన్షన్ మంజూరు చేసి న్యాయం చెయ్యండి🙏🏻 ఆ అమ్మాయి తండ్రి ఫోన్ నెం: 9491592694




Today in New Delhi, I had the honor to attend shaaka of rashtriya swayam sevika. I sincerely thank my colleague, Hon’ble Lok Sabha Member Ms. Kangana Ranaut, for inviting me over. Kangana Ranaut






వెలగపూడి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను.


#RatanTataInnovationHub మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించాను. N Chandrababu Naidu గారి ఆశయం. సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని ముందుకు సాగుదాం. Tata Group



Heartfelt birthday wishes to Padma Vibhushan Megastar Chiranjeevi Konidela garu. Your remarkable contributions to cinema, society, and public life remain a source of pride and inspiration. Wishing you continued good health and happiness in the years ahead.
