Haripriya (@haripriyabrs) 's Twitter Profile
Haripriya

@haripriyabrs

Personal account of Youngest Ex- MLA of Telangana Assembly from Yellandu Constituency haripriyanayak.com

ID: 1254072106540826637

linkhttps://www.instagram.com/haripriyanaik_banoth/ calendar_today25-04-2020 15:38:02

1,1K Tweet

10,10K Followers

109 Following

Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాగంటి గోపినాధ్ గారి అకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి,సంతాపం గోపినాధ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రదిస్తున్నాను. BRS Party

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాగంటి గోపినాధ్ గారి అకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి,సంతాపం

గోపినాధ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రదిస్తున్నాను.

BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

ప్రమాదవశాత్తూ కాలు జారి పడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే Dr. Palla Rajeshwar Reddy గారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. BRS Party

Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

తేది 16.06.2025 తెలంగాణ భవన్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మద్దతుగా తెలంగాణ భవన్ లో BRS పార్టీ ప్రతినిధులతో #ఇల్లందు_నియోజకవర్గ_మాజీ_శాసనసభ్యురాలు BRS Party

తేది 16.06.2025
తెలంగాణ భవన్

ఏసీబీ విచారణకు హాజరవుతున్న భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మద్దతుగా తెలంగాణ భవన్ లో
BRS పార్టీ ప్రతినిధులతో
#ఇల్లందు_నియోజకవర్గ_మాజీ_శాసనసభ్యురాలు

BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

ఇల్లందు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాలో పాల్గొనడం జరిగింది. BRS Party KTR BRS Party

ఇల్లందు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాలో పాల్గొనడం జరిగింది.

BRS Party
KTR
BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

తొలి తెలుగు ప్రధాని, బహుముఖ ప్రజ్ఞా శాలి, బహు భాషా కోవిదుడు, అపరమేధావి, భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు. #PVNarasimhaRao BRS Party

తొలి తెలుగు ప్రధాని, బహుముఖ ప్రజ్ఞా శాలి, బహు భాషా కోవిదుడు, అపరమేధావి, భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు.

#PVNarasimhaRao

BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

ఛలో పూసుగూడెం కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావు గారు BRS పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గార్లతో కలిసి అరెస్టు చేసిన పాల్వంచ పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా మిత్రులతో మాట్లాడటం జరిగింది. #BRS BRS Party

ఛలో పూసుగూడెం కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావు గారు BRS పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గార్లతో కలిసి అరెస్టు చేసిన పాల్వంచ పోలీస్ స్టేషన్ ఆవరణలో  మీడియా మిత్రులతో మాట్లాడటం జరిగింది.

#BRS
BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

ఇల్లందు బయ్యారం మండలంలోనీ రైతులకు వ్యవసాయానికి సరిపడా యూరియా బస్తాలు అందించాలని, గ్రామాలలో నెలకొన్న పారిశుధ్య సమస్యలను తొలగించాలని డిమాండ్ చేస్తూ BRS Party శ్రేణులతో కలిసి బయ్యారం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాలో పాల్గొనడం జరిగింది. #CongressFailsTelangana

Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

పవిత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో అందరకీ పరిపూర్ణంగా అందాలని ఆకాంక్షిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు... BRS Party

పవిత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో అందరకీ పరిపూర్ణంగా అందాలని ఆకాంక్షిస్తూ…

మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు...

BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమార్గంలో ముందుకు నడిపించే జ్ఞానదాతలైన గురువులకు నమస్సులతో... గురు పౌర్ణమి శుభాకాంక్షలు! #GuruPurnima BRS Party

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమార్గంలో ముందుకు నడిపించే జ్ఞానదాతలైన గురువులకు నమస్సులతో...

గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

#GuruPurnima

BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

ఇల్లందు పట్టణ కేంద్రంలో ఆషాడ మాసం మూడవ ఆదివారం బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని చెరువు కట్ట వద్ద గల పెద్దమ్మతల్లి అమ్మా వారి ఆలయ కమిటీ ఆహ్వానించగా జాతరలో నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది. BRS Party

ఇల్లందు పట్టణ కేంద్రంలో ఆషాడ మాసం మూడవ ఆదివారం బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని చెరువు కట్ట వద్ద గల పెద్దమ్మతల్లి అమ్మా వారి ఆలయ కమిటీ ఆహ్వానించగా జాతరలో నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది.

BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

Wishing the Torchbearer of Telangana, our dynamic KTR garu, a powerful birthday! Your vision inspires, your work empowers. Wishing you strength, health, and endless success as you continue shaping a brighter future. #HappyBirthdayKTR #VisionaryLeader #PrideOfTelangana

Wishing the Torchbearer of Telangana, our dynamic KTR garu, a powerful birthday!
Your vision inspires, your work empowers.
Wishing you strength, health, and endless success as you continue shaping a brighter future.

#HappyBirthdayKTR
#VisionaryLeader #PrideOfTelangana
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

బి ఆర్ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ , రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు #KTR అన్న గారికి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. BRS Party KTR #HappyBirthdayKTRanna

బి ఆర్ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ , రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు #KTR అన్న గారికి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో కలిసి    పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

BRS Party
KTR
#HappyBirthdayKTRanna
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

#yellandu బయ్యారం మండలం సింగారం గ్రామ పంచాయతీలో గౌరవ Vaddiraju RaviChandra వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రివర్యులు  తాటి కొండ రాజయ్య గార్ల తో కలిసి డాక్టర్ బి.ర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. BRS Party KTR Harish Rao Thanneeru

#yellandu బయ్యారం మండలం సింగారం గ్రామ పంచాయతీలో గౌరవ Vaddiraju RaviChandra వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రివర్యులు  తాటి కొండ రాజయ్య గార్ల తో కలిసి డాక్టర్ బి.ర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

BRS Party
KTR
Harish Rao Thanneeru
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

వరలక్ష్మీ దేవి అనునిత్యం మిమ్మల్ని కాపాడాలని, మీకు సకల సౌభాగ్యాలు కల్పించాలని కోరుకుంటూ శ్రావణ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.

వరలక్ష్మీ దేవి అనునిత్యం మిమ్మల్ని కాపాడాలని, మీకు సకల సౌభాగ్యాలు కల్పించాలని కోరుకుంటూ శ్రావణ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు... 💐🙏🏼❤️ #RakshaBandhan2025

సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు... 💐🙏🏼❤️

#RakshaBandhan2025
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బంజారాల ఆరాధ్య దైవం తీజ్ పండుగ శుభాకాంక్షలు... 💐🙏 BRS Party

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బంజారాల ఆరాధ్య దైవం తీజ్ పండుగ శుభాకాంక్షలు... 💐🙏

BRS Party
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

“The power of a nation lies in the hands of its youth — let’s rise, lead, and shape the politics of tomorrow with courage, vision, and integrity. 🌍✊ #InternationalYouthDay2025 #YouthInPolitics

“The power of a nation lies in the hands of its youth — let’s rise, lead, and shape the politics of tomorrow with courage, vision, and integrity. 🌍✊

#InternationalYouthDay2025 #YouthInPolitics
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! #IndependenceDay #HappyIndependenceDay

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

#IndependenceDay #HappyIndependenceDay
Haripriya (@haripriyabrs) 's Twitter Profile Photo

హైదరాబాదులోని తెలంగాణ భవన్ నందు జరిగిన టీబీజీకేఎస్ కేంద్ర వర్గ కార్యవర్గ సమావేశానికి హాజరై నూతన అధ్యక్షులు గా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. BRS Party

హైదరాబాదులోని తెలంగాణ భవన్ నందు జరిగిన  టీబీజీకేఎస్ కేంద్ర వర్గ కార్యవర్గ సమావేశానికి హాజరై నూతన అధ్యక్షులు గా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్  గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.

BRS Party