Gowtham (@gowthamnbk1999) 's Twitter Profile
Gowtham

@gowthamnbk1999

Being Good

ID: 945527499592572928

calendar_today26-12-2017 05:31:37

1,1K Tweet

102 Followers

1,1K Following

Jr NTR (@tarak9999) 's Twitter Profile Photo

Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.

Yash Bodduluri (@yashtdp_) 's Twitter Profile Photo

దొంగ బటన్లు నొక్కినందుకే ప్రజలు నీ పీక నొక్కారు! #chandrababu #ysjagan #pawankalyan #apelections #tdp #ysrcp #jsp #bjp #publicopinion #electionresult #votingtrands #appolitics #kutamialliance #naralokesh #appublic #latestnews #thinkandra

Sai Chowdary NBK 🦁 (@sainbkcult) 's Twitter Profile Photo

కొజ్జా రాజకీయాలు చేశారు కాబట్టే 30ఏళ్లగా పాపం పులివెందల నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేయకుండా చేసి బలవంతంగా ఏకగ్రీవం లు చేయించారు. కూటమి ప్రభుత్వం కారణంగా ఈ రోజు ప్రజలు ఇలా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయం. Thank you

Telugu360 (@telugu360) 's Twitter Profile Photo

పులివెందులలో టీడీపీ గెలుపు... హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు #Balakrishna

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలలో అన్ని విధాలా బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతున్న తరుణం ఇది. ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి  సమైక్యంగా కృషి చేసేందుకు ఈ సందర్భంగా సంకల్పిద్దాం. #IndependenceDay2025

దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలలో అన్ని విధాలా బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతున్న తరుణం ఇది. ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి  సమైక్యంగా కృషి చేసేందుకు ఈ సందర్భంగా సంకల్పిద్దాం.
#IndependenceDay2025
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు గారు. #IndependenceDay2025 #ChandrababuNaidu #AndhraPradesh

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీకృష్ణుడు అవతరించిన పర్వదినం. శ్రీకృష్ణుడు చూపిన బాటలోనే ప్రతిఒక్కరూ నడుస్తూ.. జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. #KrishnaJanmashtami2025

Rohith Nara (@iamrohithnara) 's Twitter Profile Photo

Here’s a glimpse straight from the heart 🌸 #DearEira promo out now! 💌 Full song coming tomorrow @ 4:03 PM #Sundarakanda #SundarakandaOnAug27th

Shreyas Media (@shreyasgroup) 's Twitter Profile Photo

A phenomenonal achievement by the God of Masses #NBK ❤️‍🔥 Natasimham Shri. #NandamuriBalakrishna has been honoured with the Gold Edition Recognition by the World Book of Records, UK, for completing 50 glorious years as a hero in Indian cinema ✨ First Actor in Indian Cinema to be

A phenomenonal achievement by the God of Masses
#NBK ❤️‍🔥

Natasimham Shri. #NandamuriBalakrishna has been honoured with the Gold Edition Recognition by the World Book of Records, UK, for completing 50 glorious years as a hero in Indian cinema ✨

First Actor in Indian Cinema to be
Nara Bhuvaneswari (@managingtrustee) 's Twitter Profile Photo

మా అన్నయ్య శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు. భారతీయ సినిమాకు 50 సంవత్సరాలు అగ్ర కథానాయకుడిగా ఆయన అందించిన సేవకు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK గుర్తింపు లభించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ గుర్తింపు కేవలం మీ అపూర్వమైన సినీ ప్రయాణానికి మాత్రమే కాదు, మీ

మా అన్నయ్య శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు. 

భారతీయ సినిమాకు 50 సంవత్సరాలు అగ్ర కథానాయకుడిగా ఆయన అందించిన సేవకు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK గుర్తింపు లభించడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

ఈ గుర్తింపు కేవలం మీ అపూర్వమైన సినీ ప్రయాణానికి మాత్రమే కాదు, మీ
Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

Wishing my dear brother Rohith Nara and the entire #Sundarakanda team a phenomenal release! As the movie releases tomorrow, i am excited to watch the film and celebrate this special journey. #SundarakandaOnAug27th

Gowtham (@gowthamnbk1999) 's Twitter Profile Photo

Dear Eira - Lyrical | Sundarakanda | Nara Rohith | Venkatesh Nimmalapudi... youtu.be/2FxmNE6-jqI?si… via YouTube Rohith Nara super song added to my Album can’t wait to watch on big screen tomorrow All the best Anna

Sree Vishnu (@sreevishnuoffl) 's Twitter Profile Photo

So happy to see my dear friend Rohith Nara coming up with such a refreshing entertainer. Wishing Rohith, Naresh Vijaya Krishna garu, #SrideviVijayKumar garu, #Vasuki garu, @virtivaghani, Venkatesh Nimmalapudi, and the entire team all the very best for the release of #Sundarakanda tomorrow

So happy to see my dear friend <a href="/IamRohithNara/">Rohith Nara</a> coming up with such a refreshing entertainer.

Wishing Rohith, <a href="/ItsActorNaresh/">Naresh Vijaya Krishna</a> garu, #SrideviVijayKumar garu, #Vasuki garu, @virtivaghani, <a href="/V_Nimmalapudi/">Venkatesh Nimmalapudi</a>, and the entire team all the very best for the release of #Sundarakanda tomorrow