Ganesh Bigala (@gbigala) 's Twitter Profile
Ganesh Bigala

@gbigala

ID: 988682683197861888

calendar_today24-04-2018 07:34:55

16 Tweet

446 Followers

6 Following

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Dear @UttamTPCC Garu, I may have washed dishes in my home in the US (which by the way is what every Indian in US does in their own homes) I am proud that I’ve worked & earned a decent living on my own unlike your Pappu Unlike you I didn’t loot people’s money & burn it in my car

Dear @UttamTPCC Garu, I may have washed dishes in my home in the US (which by the way is what every Indian in US does in their own homes)

I am proud that I’ve worked & earned a decent living on my own unlike your Pappu

Unlike you I didn’t loot people’s money & burn it in my car
Ganesh Bigala (@gbigala) 's Twitter Profile Photo

అర్ధరాత్రి నగరం లో MLA పర్యటన.. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చిన MLA బిగాల గణేష్ గుప్త గారు...

అర్ధరాత్రి నగరం లో MLA పర్యటన..
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చిన MLA బిగాల గణేష్ గుప్త గారు...
Ganesh Bigala (@gbigala) 's Twitter Profile Photo

If suddenly the whole workers of the whole world disappear then the whole world will stop! Let us all realise this and let us celebrate the workers - these great people who make our world move! కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు ....

If suddenly the whole workers of the whole world disappear then the whole world will stop! Let us all realise this and let us celebrate the workers - these great people who make our world move!

కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు ....
Ganesh Bigala (@gbigala) 's Twitter Profile Photo

Yesterday The honble MLA of Nizamabad Urban sri Bigala Ganesh Gupta Garu along with officials inspected the various works being carried out in between Nehru Park to Ahmad Bazar.

ఈరోజు ఎమ్మెల్యే శ్రీ బిగాలా గణేష్ గుప్తా గారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతన్న గుండెచప్పుడు రైతుబంధు పథకం లో భాగంగా అర్సపల్లి డివిజన్లో చెక్కులు మరియు పాస్బుక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈరోజు న్యూ అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా గారు కళ్యాణలక్ష్మీ మరియు షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు చెక్కు లతో పాటు తన కానుకగా నూతన వధూవరులకు చీర,ప్యాంటు షర్టు లను అందజేశారు. మొత్తం 102 చెక్కులను పంపిణీ చేశారు(అందులో 10 షాది ముబారక్ చెక్కులు).