Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile
Gangula Kamalakar

@gangulabrs

Former Minister | Fourth Consecutive time MLA from Karimnagar Constituency, Telangana State.

ID: 744588414935171074

calendar_today19-06-2016 17:51:26

3,3K Tweet

62,62K Followers

48 Following

Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

కరీంనగర్ నియోజకవర్గంలోని 168 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు..ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయడం జరిగింది!!

కరీంనగర్ నియోజకవర్గంలోని 168 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు..ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయడం జరిగింది!!
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

మీ రక్షణ నా బాధ్యత !! ప్రభుత్వం మీ ఇండ్ల జోలికి వస్తే బుల్డోజరుకు అడ్డంగా నిలబడి మీ ఇండ్లను కాపాడతా... కడుపునిండా తిని కంటినిండా నిద్రపోండి.

Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

ప్రజాపాలన కాదు ఇది రాక్షస పాలన.! కాంగ్రెస్ పాలనలో పేదలకు రక్షణ కరవు. ఇందుకు నిదర్శనమే ఇరిగేషన్ అధికారుల నోటీసులు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదు.

Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

చేతులతోనే ఎన్నో అద్భుతాలు సృష్టించే నేతన్నలకు.. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.! చేనేత వస్త్రాలను ఆదరిద్దాం.. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుదాం.

చేతులతోనే ఎన్నో అద్భుతాలు సృష్టించే నేతన్నలకు..
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.!

చేనేత వస్త్రాలను ఆదరిద్దాం.. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుదాం.
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ రక్షా బంధన్ శుభాకాంక్షలు !! #RakshaBandan

అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ

రక్షా బంధన్ శుభాకాంక్షలు !!
#RakshaBandan
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

ఈనెల 14వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ లో BC లకు స్థానిక సంస్థలలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభస్థలాన్ని పరిశీలించడం జరిగింది.

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

బీసీలకు 42 % రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి గద్దెనెక్కిన రేవంత్.. ఇచ్చేదాకా నిన్ను వదిలి పెట్టేదే లేదు. ఈ నెల 14న కేటీఆర్ గారి ఆధ్వర్యంలో "కరీంనగర్ బీసీ కదనభేరి" బీసీల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి.. పెద్ద ఎత్తున తరలిరండి.. సభను విజయవంతం చేయండి. - మాజీ మంత్రి,

Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

Inspected The BC kadhanaberi Sabha venue to be held under the auspices of the BRS Party at Karimnagar City on 14th August !! #JaiTelangana #JaiBC

Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

కరీంనగర్ నగరంలో నిర్వహించే బిసి కథన బేరి వాయిదా !! తదుపరి వాతావరణం అనుకూలించిన తదుపరి నిర్వహించబడుటకు తేదీ నిర్ణయించుటకు చర్యలు తీసుకుంటామము.. కావున భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు మరియు అభిమానులు గమనించగలరనీ కోరుతున్నాను.

కరీంనగర్ నగరంలో నిర్వహించే బిసి కథన బేరి వాయిదా !!

తదుపరి వాతావరణం అనుకూలించిన తదుపరి నిర్వహించబడుటకు తేదీ నిర్ణయించుటకు చర్యలు తీసుకుంటామము.. కావున భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు మరియు అభిమానులు గమనించగలరనీ కోరుతున్నాను.
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

కరీంనగర్ పట్టణంలో ఈరోజు జరిగిన పలు వివాహా వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారితో కలసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది !!

కరీంనగర్ పట్టణంలో ఈరోజు జరిగిన పలు వివాహా వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ <a href="/KTRBRS/">KTR</a> గారితో కలసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది !!
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

To make the commute across River Musi easier for Hyderabadi residents, BRS Govt in January, 2022 had sanctioned ₹545 Crore for construction of 15 bridges The length of each of these bridges is approximately between 150 - 200 meters We had initiated the works and it was

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రోమ్‌ తగలబడిపోతుంటే రోమ్‌ చక్రవర్తి నీరో ఫిడేల్‌ వాయించాడట. మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు కూడా అచ్చం అలాగే ఉంది. భారీ వర్షాలు కురిసి హైదరాబాద్‌ నగరం వరదలో మునిగిపోతుంటే, మూసీ సుందరీకరణ పేరిట సమీక్షలు చేసి అభినవ నీరో అనిపించుకున్నారు రేవంత్‌. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన

రోమ్‌ తగలబడిపోతుంటే రోమ్‌ చక్రవర్తి నీరో ఫిడేల్‌ వాయించాడట. మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు కూడా అచ్చం అలాగే ఉంది. భారీ వర్షాలు కురిసి హైదరాబాద్‌ నగరం వరదలో మునిగిపోతుంటే, మూసీ సుందరీకరణ పేరిట సమీక్షలు చేసి అభినవ నీరో అనిపించుకున్నారు రేవంత్‌.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !🇮🇳❤️ #IndependenceDay

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !🇮🇳❤️

#IndependenceDay
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! #KrishnaJanmashtami2025

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 
#KrishnaJanmashtami2025
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.

బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం చర్లభూత్కూర్ గ్రామంలో కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది .

కరీంనగర్ పట్టణంలోని కోర్టు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సితార వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడం జరిగింది !!

కరీంనగర్ పట్టణంలోని కోర్టు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సితార వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడం జరిగింది !!
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

కరీంనగర్ రూరల్ మండలం లోని చేగుర్తి గ్రామం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ అసోసియేట్స్ మరియు జనరల్ స్టోర్ ను ప్రారంభించడం జరిగింది.

కరీంనగర్ రూరల్ మండలం లోని చేగుర్తి గ్రామం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ అసోసియేట్స్  మరియు జనరల్ స్టోర్ ను ప్రారంభించడం జరిగింది.
Gangula Kamalakar (@gangulabrs) 's Twitter Profile Photo

కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది!

కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది!