gandhamnaveen(modi ka parivar)
@gandhamnaveen
working in IT cell and socail media warrior Of BJP ARMOOR.
భారత్ మతాకి జై🚩🔥
ID: 246806845
03-02-2011 14:21:00
335 Tweet
28 Followers
222 Following
వెంటపడి వేటాడి ఒడిస్తా అన్నవాళ్ళు Kavitha Kalvakuntla రావలమ్మ రావాలి నిజామాబాద్ లో పోటీకి రావాలి 🤣🤣📌🔑 Arvind Dharmapuri
Abki bhar 400 paar నారి శక్తి #NamoDroneDidis Arvind Dharmapuri
PATEL SAAB🙏🙏🚩🚩 #RazakarOnMarch15th అఖండ్ భారత్ Arvind Dharmapuri
తన భాష, యాస,ప్రాస,లతో ,మంచి విషయ పరిజ్ఞానం తో ప్రత్యర్ధులను,పాత్రికేయులను ఇరుకున పెట్టె బీజేపీ ఫైర్ బ్రాండ్Raghunandan Rao Madhavaneni అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు #mpmedak
గ్రామాల్లోని సామాన్య ప్రజల మనసులో మాట... చాలా ఇష్టంగా చాలా స్పష్టంగా వాళ్లకు తెలిసినవి రెండే రెండు ఒకటి పువ్వు రెండు మోదీ🙏🙏🙏 #ModiAgainIn2024 #AbkiBaar400Paar Arvind Dharmapuri Paidi Rakesh Reddy MLA BJP Armoor
24×7 For 2047 आप कि सपना मोदी का संकल्प है अबकी भार 400 पार फिर एक बार मोदी सरकार Arvind Dharmapuri #indur4bjp
పరిచయం అవసరం లేని వ్యక్తి, ప్రజా జీవితానికి అంకితమయిన వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తన పాత్ర ఆమోగం..వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్న #Dsrinivas Arvind Dharmapuri
జనహృదయ నేత పసి పిల్లల ప్రాణధాత న లాంటి సామాన్య కార్యకర్తలకు ధైర్యం మా ఇందూరు టైగర్ Arvind Dharmapuri అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు BJP Armoor Arvind Dharmapuri Office of MP Arvind Dharmapuri
ఇకనుండి..... పొగ త్రాగడం , మద్యపానం సేవించడం, MIM ని ప్రేమించడం, ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కి కారకం 🤣🤣😂 Arvind Dharmapuri అన్న గారు🔥🔥
పైడి ఫైర్ on కోమటి రెడ్డి🔥🔥🔥 Paidi Rakesh Reddy MLA Paidi Rakesh Reddy BJP Armoor ఆర్మూర్ కమల దళం
అన్నగారు ఆర్మూర్ లో కార్యకర్తల కోసం the sabarmathi report ఒక షో వేయిస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం🙏 కనీసం Paidi Rakesh Reddy MLA గారి దృష్టి కి అయిన పంపగలరు. షో ఏర్పాటు కొరకు ఇట్లు గంధం నవీన్ 9th బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇంచార్జి,పిప్రి Arvind Dharmapuri Arvind For Us — Team for a Saffron Telangana
*ధన్యవాదాలు అన్నగారు Arvind Dharmapuri............ I am always grateful for your love అన్న గంధం నవీన్ 9th బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇంచార్జ్,పిప్రి
Thank you Arvind Dharmapuri అన్నగారు. కార్యకర్తల కష్టానికి విలువనిచ్చి మా కమ్యూనిటీ అభివృద్ధి కి తోడ్పాటు అందించినందుకు కృతజ్ఞతలు అన్నగారు.... Arvind For Us — Team for a Saffron Telangana BJP Armoor
Boss🔥🔥 Armoor బాద్షా PRR #PAIDI Paidi Rakesh Reddy MLA