𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile
𝒟𝒾𝓋𝓎𝒶

@divya_mudunuri

Sensible & Sarcastic✍️🧠🤓 | Plant Parent | #తెలుగుట్విట్టర్ #iSketch #ChefInMe😎 |

ID: 2322966235

calendar_today01-02-2014 22:45:10

41,41K Tweet

14,14K Followers

396 Following

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

తెలుగు సినిమాలు రిలీజ్ అయితే భయమేస్తుంది. టైంలైన్ చూడాలంటేనే చిరాకు. But, have not seen a single negative review on #KantaraChapter1 on my timeline yet. ఒక సినిమా రిలీజ్ అయితే, ఫ్యాన్ వార్స్ లేకుండా మంచిగా చెప్తుంటే విని చాలా కాలమైంది. It really feels so good.

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

ధీమంతుడు ఈ సీతారాముడు సంగీత సంప్రదాయకుడు… Thanks for reminding a beautiful song.

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

డియర్ పేటీయంస్.. పొద్దున్నే మా ట్వీట్ల మీద పడి ఏడిస్తే ఏం రాదు. మీ హయాంలోనే విశాఖలో ప్రభుత్వ భూములు, ఆఖరికి పాలిటెక్నిక్ కాలేజ్, కలెక్టర్ ఆఫీస్ తో సహా అన్నీ తాకట్టు పెట్టేశారు. మీ ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఎవడి పాపాలకి వాడే బాధ్యుడు.😎 #JustGetLost

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

ఇంతింత వ్యాసాలు రాయడం నా వల్ల కాదు కానీ, తెలుగులో దీనికో సామెత ఉంది..అది చెప్పేసి వెళ్ళిపోతా.. “ఎవరివల్ల చెడ్డావోయ్ వీరన్నా అంటే, నా నోటివల్లేనోయ్ పేరన్నా అన్నాడట” మీలాంటోడే.😎 Bye.

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

ఒక పండగా లేదు. ఒక పబ్బం లేదు.. పని చెయ్యడం..తినడం..పడుకోవడం.. పని చెయ్యడం..తినడం.. పడుకోవడం..

ఒక పండగా లేదు. ఒక పబ్బం లేదు..

పని చెయ్యడం..తినడం..పడుకోవడం..
పని చెయ్యడం..తినడం.. పడుకోవడం..
𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

ఇదే ఉద్దేశంతో ఆ రోజు చెప్తే ఎన్నెన్ని మాటలన్నారో!🙂 సామాన్యుడికి పెద్ద వ్యత్యాసం కనపడనంతవరకూ మీరెన్ని లెక్కలు చూపించినా, సంబరాలు చేసినా ఫలితం శూన్యం.

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

అంతరించిపోతున్న కళ “వీధికుళాయి దగ్గర తగవులని” గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. వి ఎంజాయిడ్ ఎ లాట్. Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ 🤓

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

Manifesting రాగిసంగటి & నాటుకోడి పులుసు for the weekend.🥹 #సర్సర్లే

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

పొద్దున్న పొద్దున్నే “అంటే అన్నాడు గానీ….” ఫీల్స్ 😂😆