Das Vanthala (@dasvanthala) 's Twitter Profile
Das Vanthala

@dasvanthala

@visakhapatnam

ID: 4834764806

linkhttps://www.facebook.com/vanthala.das calendar_today30-01-2016 11:15:36

1,1K Tweet

391 Followers

54 Following

Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

ఎక్కడ నాయనా నువ్వు? నీ మోహం యాడ పెట్టుకుంటావ్.. Mr brijbhushan sharan singh #Paris2024 #BrijBhushanSharanSingh #GOLD

ఎక్కడ నాయనా నువ్వు? 
నీ మోహం యాడ పెట్టుకుంటావ్..
Mr brijbhushan sharan singh
#Paris2024
#BrijBhushanSharanSingh 
#GOLD
Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

3 గంటల పాటు నిరంతరంగా భరతనాట్యం నృత్యం చేసి వాయనాడ్ విపత్తు కోసం 15,000 నిధులు సేకరించిన 13 ఏళ్ల తమిళనాడు బాలిక హరిణి. ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎండీఆర్‌ఎఫ్) విరాళంగా ఇచ్చింది. #standwithwayanad #wayanadlandslide2024 #Wayanad #WayanadLandslide #KeralaDisaster

3 గంటల పాటు నిరంతరంగా భరతనాట్యం నృత్యం చేసి వాయనాడ్ విపత్తు కోసం 15,000 నిధులు సేకరించిన 13 ఏళ్ల తమిళనాడు బాలిక హరిణి. ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎండీఆర్‌ఎఫ్) విరాళంగా ఇచ్చింది.
#standwithwayanad #wayanadlandslide2024
#Wayanad #WayanadLandslide #KeralaDisaster
Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

అట్టడుగున ఉన్న వాళ్ళు, ఒకే ఫ్లోర్ ఉన్నవాళ్లు, గుడిసె, రేకుల షెడ్లలో ఉన్నవారికి విజయవాడ వరదల్లో భారీ నష్టం జరిగింది. 😥 #vijayawadafloods

Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

దేవుడిని రాజకీయాలలోకి లాగకండి.. స్వార్ధ రాజకీయాలు మానండి.. #SupremeCourt #CBNShouldApologizeHindus

Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

దేవుడిని రాజకీయాలలోకి లాగకండి... #SupremeCourt #CBNShouldApologizeHindus #PawannKalyan

దేవుడిని రాజకీయాలలోకి లాగకండి... 

#SupremeCourt
#CBNShouldApologizeHindus
#PawannKalyan
Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

ఇద్దరి ఇన్నర్ ఫీలింగ్స్ ని మింగుతున్న బుడ్డోడు. 🙆‍♂️ #CBNShouldApologizeHindus

Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

సెక్యూరిటీ కంటే వేగంగా పవన్ నడిచి వెళ్తున్నారు.. 🚶🙆‍♂️ #SupremeCourt #PawanKalyanBetrayedHindus

Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

తిరుపతి తొక్కిసలాట. నలుగురు భక్తులు మృతి. 25 మందికిపైగా గాయపడ్డారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. #Tirupati #TirupathiDevasthanam

Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ స్వచ్ఛమైంది అయితే ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు అటువంటి కథే తండేల్.. Sai Pallavi ❤️🥹 #ThandelThandavam #ThandelReview #NagaChaithanya

Das Vanthala (@dasvanthala) 's Twitter Profile Photo

In 2010, Amit Shah was in jail for 90 days, not 30 days. He should also resign! #Parliament #Constitution130thAmendmentBill #130thAmendmentBill

In 2010, Amit Shah was in jail for 90 days, not 30 days.
He should also resign! #Parliament  #Constitution130thAmendmentBill #130thAmendmentBill