sai🚩 (@communistudent) 's Twitter Profile
sai🚩

@communistudent

TELANGANA BOLTHE😎DARE AND DASHING🤙
PAKKA HYDERABADI🤩KCR FAN🥰KTR ANNA MAHI💛WARNER🧡BHUVI🧡KANE🧡PAT🧡SRH

ID: 1863451349058551809

calendar_today02-12-2024 05:14:09

3,3K Tweet

351 Followers

755 Following

sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

Ninna afternoon a Dhoni gurinchi post chesindu papam ninna night accident ayi chanipoyindu anta😔 We miss you brother💔

Ninna afternoon a Dhoni gurinchi post chesindu papam ninna night accident
ayi chanipoyindu anta😔

               We miss you brother💔
sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

Ntr mida hate tho coolie ki potunnaru antunnaru nak matram evani mida hate ledura aina cinema actors ni hate cheste manak em ostadi, nen chinnapati sandhi rajiniki pedda fan nen pakka first rajini cinema ke potha Taruvata war 2 ki kuda pota I am cinema lover🤩

sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

Telugu lo coolie ki pakka kavali ane negative talk ipistaru inka sites anni pacha hamas gallaye so no doubt repu coolie mida dummu etti postaniki ready ga unnaru chow pages gallu inka Naga vamshi gani gurinchi telisindega so e negative ni thippi kottali

sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

స్వాతంత్ర్య దినోత్సవం పోస్ట్ లు గూడా మనకు నచ్చిన రాజకీయ నాయకుల సినిమా హీరోల క్రికెటర్ ల ఫోటో లు లేకుంటే స్వాతంత్ర్య దినోత్సవం పోస్ట్ పెట్టట్లేం ఇగ మనమేం దేశభక్తులం, కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజైనా పొలిటిషన్ సినిమా హీరోల బొమ్మలు లెకుంటా పోస్ట్ లు పెట్టండి

sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

MSDhoni announced his retirement with an Instagram video captioned with legendary words From 1929 hrs consider me as Retired🥹💔 2020 -August -15- 7.29 PM Dhoni Blue Jersey ended💔 And I stopped watching Indian cricket🙇‍♂️

sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

Dhoni retirement taruvata nen international cricket chudadam manesina, taruvata 2023 la odi chusina adi kuda only rohit kosam chusina kani adi guda bugga aindi🥲

MANASA BRS (@manasabrs) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్య.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే హక్కు తెలంగాణ ప్రజలకుంది.. మా భాష కోసం కొట్లాడతాం.. మా ప్రాంతం కోసం మేము బలంగా నిలబడతాం.. సబ్బండ వర్గాల కులవృత్తులు కాపాడటం మా బాధ్యత.. మాది తెలంగాణ, మా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకునే బాధ్యత మా

sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మార్వాడి గో బ్యాక్ అంటే ఆంధ్రోళ్ళు పరశన్ ఐతండ్రు ఏందిరో😅

sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

మాకు తెలుసురా బాధ కృష్ణ నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి మా మీదకు తెస్తావ్ అని మిస్టర్ బాధ కృష్ణ మార్వాడి గో బ్యాక్ ఉద్యమంకి BRS సపోర్ట్ లేదు ఒకవేల BRS పార్టీ గానక సపోర్ట్ ఇస్తే కథ వేరే ఉంటాధన్న సంగతి నీకు గుడ తెలుసు, అనవాసరంగ మమ్మల్ని దంట్ల గుంజకు నువ్వు ఇబ్బంది పడకుABN Telugu

మాకు తెలుసురా బాధ కృష్ణ నువ్వు అటు తిప్పి 
ఇటు తిప్పి మా మీదకు తెస్తావ్ అని

మిస్టర్ బాధ కృష్ణ మార్వాడి గో బ్యాక్ ఉద్యమంకి BRS సపోర్ట్ లేదు ఒకవేల BRS పార్టీ గానక సపోర్ట్ ఇస్తే కథ వేరే  ఉంటాధన్న సంగతి నీకు గుడ తెలుసు, అనవాసరంగ మమ్మల్ని దంట్ల గుంజకు నువ్వు ఇబ్బంది పడకు<a href="/abntelugutv/">ABN Telugu</a>
sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

ఎవడ్రా నువ్వు చిరు మీద TRS KCR కుట్రలు చేసుడు ఏందీరా, చిరు మీద కుట్రలు చేసింది YSR CBN గాడు అది అందరికి తెలిసిందే, kcr చిరుని ఎప్పుడు సీరియస్ గా తీసుకోలే తీసుకుంటే కథ వేరే ఉండేది😅 కుట్రలు చేయానికే కెసిఆర్ ఆంధ్ర లీడర్ కాదు తెలంగాణ లీడర్

sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

చిరంజీవి అంటేనే ఒక శిఖరం💥 నాకు చిరు అన్న చిరు సినిమాలు అన్నా మస్తు ఇష్టం మెయిన్ గా చిరు డాన్స్🤩 ఇది నాకు మా నానా కానుంచీ ఒచ్చింది మా అయ్య చిరు కి పెద్ద అభిమాని ఇగ అట్లనే నాకు గూడ చిన్నపుడు చిరు సినిమాలు సుపించేది ఇగ అప్పటి సంది నాకు గూడ అభిమానం HBD megastar Chiranjeevi Konidela

చిరంజీవి అంటేనే ఒక శిఖరం💥

నాకు చిరు అన్న చిరు సినిమాలు అన్నా మస్తు ఇష్టం మెయిన్ గా చిరు డాన్స్🤩

ఇది నాకు మా నానా కానుంచీ ఒచ్చింది
మా అయ్య చిరు కి పెద్ద అభిమాని
ఇగ అట్లనే నాకు గూడ చిన్నపుడు చిరు సినిమాలు సుపించేది ఇగ అప్పటి సంది నాకు గూడ అభిమానం

 HBD megastar <a href="/KChiruTweets/">Chiranjeevi Konidela</a>❤
sai🚩 (@communistudent) 's Twitter Profile Photo

జోహార్లు🙏 కామ్రేడ్ సురవరం ఇక లేరు😔 సిపిఐ అగ్ర నాయకులు నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించినారు అస్తమించిన అరుణ కిరణానికి లాల్ సలాం✊🚩

జోహార్లు🙏

కామ్రేడ్ సురవరం ఇక లేరు😔

సిపిఐ అగ్ర నాయకులు నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించినారు

అస్తమించిన అరుణ కిరణానికి లాల్ సలాం✊🚩