Collector Nirmal
@collector_nml
Abhilasha Abhinav IAS Collector and District Magistrate, Nirmal
ID: 823850297726406657
http://nirmal.telangana.gov.in/ 24-01-2017 11:09:52
711 Tweet
10,10K Followers
230 Following
పునరావాస గ్రామాల ప్రజలకు కల్పిస్తున్న వసతులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న అదనపు కలెక్టర్లు ఫైజన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి, అధికారులు, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
బాసర ఐఐఐటీ విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న ఐ ఐ ఐ టి విసి వెంకటరమణ, అధికారులు, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
21 రోజుల వయసు గల శిశువును విక్రయించారన్న సమాచారంతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు శిశువు ఆచూకీ కనుగొని సురక్షితంగా కాపాడారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. శిశువును కాపాడిన అధికారులను కలెక్టర్ అభినందించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
Day 1 of 3 day assessment camp for PwD beneficiaries held in Pembi mandal of Khanapur constituency of Nirmal district Total 245 beneficiaries assessed & registered for various assistive devices by ALIMCO staff Collector Nirmal WCD Telangana Telangana CMO ALIMCO Ministry of Social Justice & Empowerment, GOI
జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న డిఎం&ఎచ్ఓ రాజేందర్, ఆసుపత్రి పర్యవేక్షకులు సునీల్, వైద్యులు సురేష్, అధికారులు, సిబ్బంది, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
పట్టణంలోని శ్యామ్ ఘడ్ కోటను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్&బి ఈఈ అశోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, తాహసిల్దార్ రాజు, అధికారులు, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్న అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ డిఎంఎచ్ఓ డా.రాజేందర్, జెడ్పి సీఈవో గోవింద్ వైద్య, పంచాయతీ మున్సిపల్ అధికారులు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
బాలశక్తి కార్యక్రమ అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, డిఈఓ రవీందర్ రెడ్డి, అధికారులు, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, జెడ్పి సిఈఓ గోవింద్, అధికారులు, సిబ్బంది, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
ప్రజా పాలన వేడుకలలో బాలశక్తి కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ పైజాన్అహ్మద్, డిఈఓ రవీందర్ రెడ్డి, తదితరులు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, అధికారులు, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్ఓ భుజంగరావు, డిపిఓ శ్రీనివాస్, అధికారులు, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అధికారులు, మహిళలు, అంగన్ వాడి సిబ్బంది, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
జిల్లావ్యాప్తంగా 5వేలకు పైగా వినాయకులను నిమజ్జనం చేయడం జరిగింది. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, గ్రామ పంచాయతీ, వాలంటీర్లు, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేసే నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను అభినందించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
నిర్మల్, దిలవార్ పూర్ బాలికల పాఠశాలలలో బాలశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, డీఈవో రవీందర్ రెడ్డి, ఎల్డిఎం రామ్ గోపాల్, విద్య, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఎస్ఓ కిరణ్ కుమార్, అధికారులు, తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్బిఐ ఎటిఎం కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాల్గొన్న అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, ఎల్డిఎం రాంగోపాల్, డిఆర్ఓ భుజంగరావు, అధికారులు, సిబ్బంది తదితరులు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.