అంతర్జాల పౌరాణికుడు 🙃 (చక్రిగాడు) (@chakritweet) 's Twitter Profile
అంతర్జాల పౌరాణికుడు 🙃 (చక్రిగాడు)

@chakritweet

#సీతోస్మి #కృమేకలం #గుర్తుంచుకో #కృమేకలశతకం #అంతర్జాలపురాణం #మంచికి_మార్కెటింగ్_అవసరం #చదవండి #చాట్_నీబోటి #ట్రై_చై #చాటభారతం

ID: 59168336

linkhttps://medium.com/me/stories/public calendar_today22-07-2009 16:18:19

15,15K Tweet

1,1K Followers

455 Following

అంతర్జాల పౌరాణికుడు 🙃 (చక్రిగాడు) (@chakritweet) 's Twitter Profile Photo

దీన్నీ బట్టి అందరికీ ఐటీ సెల్లులున్నాయన్న సచ్చెమ్ తెలిసిందిరా మస్కాచారీ... కొత్తదేదైనా చెప్పురాబ్బాయ్... మార్సు పోకడ ఎంతవరకొచ్చిందీ?? నీ మీదే ఆశలు పట్టుకున్నాం నాయనా... ఏదోటి చై...

అంతర్జాల పౌరాణికుడు 🙃 (చక్రిగాడు) (@chakritweet) 's Twitter Profile Photo

అసలు మనిషి శరీరం గురించి, సమానత్వం గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇల్లు చూసుకునే వాళ్లకి స్ట్రెస్ ఉండదా? హార్మోన్లు మనం ఏం పనులు చెయ్యగలమో డిక్టేట్ చేస్తాయా? స్ట్రెస్ మానసికం కదా? మరీవిడ శరీరం అంటారేమిటి? ఈ దారం నన్ను బాగా కన్ఫ్యూషన్ లో పడేసింది.

అంతర్జాల పౌరాణికుడు 🙃 (చక్రిగాడు) (@chakritweet) 's Twitter Profile Photo

మేం పిలకాయాలకి క్లాసుకి రాపోతే ఇంటర్నల్స్ లో ఐదు మార్కులు కోసేస్తాం అంజెప్పి రప్పిచుకున్న రోజులు హిప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో చూస్తుంటే... 🤣🤣🤣 ఆఁ కిక్కే వేరప్పా సిద్దప్పా

అంతర్జాల పౌరాణికుడు 🙃 (చక్రిగాడు) (@chakritweet) 's Twitter Profile Photo

ఎస్సు కు రెండాప్షన్లు ఇచ్చి నో కు ఒహటే ఇస్తావేంటి? వేర్ ఈస్ ద బాలేన్సు? మస్కాచారీ, ట్విటర్ నీదని మరీ ఇంతిధిగా వాఢకూడదురా అబ్బాయ్!!

అంతర్జాల పౌరాణికుడు 🙃 (చక్రిగాడు) (@chakritweet) 's Twitter Profile Photo

అర్రే... ఇత్తడి గంగాళం ఒహటి కొన్నేళ్లకిందట ఇచ్చేశాంగా సీతా, మరీనేమో చీవాట్లు పెట్టేలా ఉన్నారు... ఇప్పుడెలాగే... నేనప్పుడే వద్దు వద్దంటే వినకుండా... హేవిటీ, హి హి, హిప్పుడా యిత్తడి చెంబెందుకు నీకూ...#సీతోస్మి

అంతర్జాల పౌరాణికుడు 🙃 (చక్రిగాడు) (@chakritweet) 's Twitter Profile Photo

ఏదో మనం మనం బరంపురం అనుకుంటూ ఉండిపోకుండా, ఆఁ గ్రోకు గాడిని ఈ చర్చలోకి లాగి... అబ్బో... ఏదో లెవెల్ చర్చ జరిగిందిక్కడ. చూడుర్రి... చూడుర్రి...

స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

పరిచయం చేస్తున్నాం.. మీకు ఆన్లైన్ లో దొరకని అద్భుతమైన టెక్నికల్ & ఎడ్యుకేషనల్ ఈ-పుస్తకాల కోసం ప్రత్యేకంగా.మేం ప్రస్తుతానికి వాట్సప్ ద్వారా మీ ఆర్డర్ స్వీకరించి 24 గంటల్లో పుస్తకాన్ని అందించబోతున్నాం. మా ఈ నూతన ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ #స్పష్టత

పరిచయం చేస్తున్నాం..
మీకు ఆన్లైన్ లో దొరకని అద్భుతమైన 
టెక్నికల్ & ఎడ్యుకేషనల్ ఈ-పుస్తకాల కోసం ప్రత్యేకంగా.మేం ప్రస్తుతానికి వాట్సప్ ద్వారా మీ ఆర్డర్ స్వీకరించి 24 గంటల్లో పుస్తకాన్ని అందించబోతున్నాం.
మా ఈ నూతన ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ
మీ
#స్పష్టత
SAP4తెలుగు (@sap4telugu) 's Twitter Profile Photo

హుర్రే..ఒకే వారంలో మా ఇద్దరి ట్రైనర్లకు ప్రమోషన్ వచ్చిందట.ముచ్చటగా మూడో మాడ్యూల్ కూడా కలిపి స్పెషల్ డిస్కౌంట్. 🔥🔥🔥 #SAP #SAP4Telugu #Akashavani-Non IT Guys #Balamithra-Students #Chandamama-Global Guys #Gaganam-Tek Freshers #Maguva2.0-#Women #Pawanam-IT Pros #Tejam-Non BTechs

హుర్రే..ఒకే వారంలో మా ఇద్దరి ట్రైనర్లకు ప్రమోషన్ వచ్చిందట.ముచ్చటగా మూడో మాడ్యూల్ కూడా కలిపి స్పెషల్ డిస్కౌంట్.
🔥🔥🔥
#SAP
#SAP4Telugu
#Akashavani-Non IT Guys
#Balamithra-Students
#Chandamama-Global Guys
#Gaganam-Tek Freshers
#Maguva2.0-#Women
#Pawanam-IT Pros
#Tejam-Non BTechs
స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

Placementpresso Double Shot in a single day.. Congratulations to our #Spashtatha Students Maneesha & Jeevan. 🔥🫡💐 #స్పష్టత #SpashtathaReview #VLSI #ECE #EEE

Placementpresso Double Shot in a single day..
Congratulations to our #Spashtatha Students
Maneesha & Jeevan.
🔥🫡💐
#స్పష్టత 
#SpashtathaReview
#VLSI
#ECE
#EEE
స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

దసరా పండుగ ఐపోయింది.. మా #స్పష్టత హాఫ్యర్లీ పరీక్షల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. అలా చిరునవ్వుతో చూస్తూ ఉండక..మీ సర్కిల్ లో ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ చేసిన వాళ్లకు..చేసే వాళ్ళకి అవసరమైన వారికి చేరేలా మీ వాళ్ళతో పంచుకోండి మరి. #స్పష్టత #SpashtathaReview

దసరా పండుగ ఐపోయింది..
మా #స్పష్టత హాఫ్యర్లీ పరీక్షల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా వచ్చేసింది.
అలా చిరునవ్వుతో చూస్తూ ఉండక..మీ సర్కిల్ లో ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ చేసిన వాళ్లకు..చేసే వాళ్ళకి అవసరమైన వారికి చేరేలా మీ వాళ్ళతో పంచుకోండి మరి.
#స్పష్టత
#SpashtathaReview