Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile
Chaitanya Reddy padigapati SIDDHAM

@chaitanyareddyp

VMC CORPORATOR, Vijayawada 42nd Division, Social Media Convener NTR Dist

ID: 1551852498906140672

calendar_today26-07-2022 08:51:06

1,1K Tweet

297 Followers

19 Following

Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

ఇట్లు.. ఇటలీకి! దుబాయ్ లో చంద్రబాబు దాగుడు మూతలు గప్ చుప్ గా విదేశాలకు ఉడాయించిన వైనం, వైద్య పరీక్షల కోసమే అమెరికా అన్నట్టు లీకులు! #CorruptBabuNaidu

ఇట్లు.. ఇటలీకి! 

దుబాయ్ లో చంద్రబాబు దాగుడు మూతలు 
గప్ చుప్ గా విదేశాలకు ఉడాయించిన వైనం,
 
వైద్య పరీక్షల కోసమే అమెరికా అన్నట్టు లీకులు!

#CorruptBabuNaidu
Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

బదిలీలతో బరితెగింపు! ▫️ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక ▫️దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలం. #APElections2024

బదిలీలతో బరితెగింపు!

▫️ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక
▫️దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలం.

#APElections2024
Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

ఐదేళ్ల‌లో అమ‌లు చేసిన ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిపొందిన మ‌హిళ‌లు, ఇత‌ర వ‌ర్గాలు మ‌రోసారిసీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉంటేనే వారికి మంచి జ‌రుగుతుంద‌ని న‌మ్మారు. ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు కూడా అవే స్ప‌ష్టం చేస్తున్నాయి. -వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి #YSRCPWinningBig

Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

బాబ్ గారి వెన్నుపోటుని పాటిస్తున్న జెండా కూలీస్ 🤣 #BeWithJagan #EndOfTDP #PackageStarPK #YSRCPWinningBig #YSJaganAgain

Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు అవకతవకలకు పాల్పడ్డారు. ఏకంగా ఈవీఎంనే మార్చేశారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పడంతో అది పార్లమెంట్ నియోజకవర్గానిది అని పక్కనపెట్టారు. ఇది బయటపడిన సంఘటన. బయటపడని సంఘటనలెన్నో!

చరిత్ర మరువలేని గేయం నీ జననం... కాలం మాన్పలేని గాయం నీ మరణం... సరిపోల్చలేనిది నీ ప్రస్థానం...... రాజన్నా నువు మరపురావు.... జోహార్ వైయస్ఆర్....🙏

చరిత్ర మరువలేని గేయం నీ జననం...
కాలం మాన్పలేని గాయం నీ మరణం...
సరిపోల్చలేనిది నీ ప్రస్థానం......
రాజన్నా నువు మరపురావు.... జోహార్ వైయస్ఆర్....🙏
Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

పల్లెలు, పట్టణాల్లో ప్రజలు ఇంటిల్లిపాది, ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. #Sankranthi

పల్లెలు, పట్టణాల్లో ప్రజలు ఇంటిల్లిపాది, 
ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

#Sankranthi
Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ తొలగించి.. సుఖ సంతోషాలు సిరి సంపదలు అందించాలని కోరుకుంటూ.. కనుమ శుభాకాంక్షలు..! #Kanuma #HappyKanuma #Sankranthi2025

ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ తొలగించి.. సుఖ సంతోషాలు సిరి సంపదలు అందించాలని కోరుకుంటూ.. కనుమ శుభాకాంక్షలు..!

#Kanuma #HappyKanuma #Sankranthi2025
Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

ప్రజా నాయకుడు.. ప్రజల క్షేమం కోసం పరితపించే నాయకుడు.. శ్రీ జోగి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..

ప్రజా నాయకుడు..
ప్రజల క్షేమం కోసం పరితపించే నాయకుడు..
శ్రీ జోగి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
Chaitanya Reddy padigapati SIDDHAM (@chaitanyareddyp) 's Twitter Profile Photo

శ్రీ పడిగపాటి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డి గార్ల దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

శ్రీ పడిగపాటి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డి గార్ల దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు