మా "బర్ల షెడ్డు" కూలగొట్టిండ్రు..
షెడ్డయ్యే దాకా నేను ఎమ్మెల్యే ఇంట్లోనే..
కూసుంటా అప్పడిదాకా ఈ ఇంట్లనే ఉంటా..
ఎవరిని అడిగిన ఎమ్మెల్యే సారే చేసిండు అని చెప్తున్నారు.
ఎమ్మెల్యే సార్ నాకు న్యాయం చేయాలి..!
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, భూపాలపల్లి నియోజకవర్గం, జిల్లా భూపాలపల్లి..!