
BuchiBabuSana
@buchibabusana
Director of #Uppena #Peddi
ID: 1220325478579392513
23-01-2020 12:40:51
323 Tweet
58,58K Followers
29 Following

పిఠాపురంలో ఎవర్ని అడిగినా...ఊరిని బంగారం చేసేస్తున్నాడురా మన MLA అంటున్నారు... సొంతూరుని బాగు చేస్తే చాలు అనుకుంటాం.. అలాంటిది మీరు బంగారం చేస్తున్నారు సర్… మీరు మా దగ్గరే ఉండడం మా అదృష్టం... మా పిఠాపురం MLA, Deputy CMO, Andhra Pradesh మా favorite Hero పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
