
Azgar TDP
@azgartdp
ID: 1902940537910648832
21-03-2025 04:29:37
40 Tweet
10 Followers
229 Following

గుర్తులేదా ? లేక గుర్తు లేనట్టు నటిస్తున్నారా సార్ N Chandrababu Naidu Lokesh Nara





Happy Birthday to the most dynamic leader I know. Much love N Chandrababu Naidu sir ❤️🙏





Lokesh Nara పార్టీ కష్టకాలంలో తెలుగుదేశంపార్టీ జెండా మోసేవాళ్ళు మన పార్టీ నాయకులకు,ప్రతిపక్ష నాయకులకు శత్రువులు అయ్యారు. అధికారం వచ్చిన తర్వాత పార్టీ జెండా పట్టేవాళ్ళు,ప్రతిపక్ష నాయకులు మిత్రులు అయ్యారు అన్న. Pls focus anna Save my family life


మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం అనంతపురం మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త మనస్తాపం.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎదుటే పురుగుల మందు తాగిన కార్యకర్త వెంకటేష్ కార్యకర్త ఆసుపత్రి కి తరలింపు.అనంతపురం కమ్మ భవన్ లో ఘటన Lokesh Nara N Chandrababu Naidu #AndhraPradesh #TDP





He said it. He delivered it. One of the most famous speeches of N Chandrababu Naidu Garu 💥💥

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడిని తిట్టండి నామినేటెడ్ పదవులు పొందండి.. అన్నట్టు ఉంది జనసేన వైఖరి.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారిని తిట్టిన వాళ్లకి పదవులు, troll చేసిన వాళ్ళకి సత్కారాలు.. చాలా బాగుంది.. Pawan Kalyan N Chandrababu Naidu Lokesh Nara JanaSena Party Telugu Desam Party
