Anudeep Patchala (@anudeeppatchala) 's Twitter Profile
Anudeep Patchala

@anudeeppatchala

One word that Inspires, provoked me is Jai NTR..!
Fan of @tarak9999 ..Tarak Anna devotee..🙏 Tarak anna & @ncbn are my inspiration ❤ #MechanicalEngineer #O+ve

ID: 4631182526

linkhttp://apfightscorona.com calendar_today22-12-2015 12:59:50

66,66K Tweet

2,2K Followers

917 Following

Amaravati News24 (@amaravatinews24) 's Twitter Profile Photo

₹1,000 Crore HUDCO Loan for 𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢, 𝐊𝐮𝐩𝐩𝐚𝐦, 𝐃𝐚𝐠𝐚𝐝𝐚𝐫𝐭𝐡𝐢, 𝐚𝐧𝐝 𝐒𝐫𝐢𝐤𝐚𝐤𝐮𝐥𝐚𝐦 𝐀𝐢𝐫𝐩𝐨𝐫𝐭𝐬 Gets Cabinet Nod Viability gap funding for Kuppam Airport by AP Airports Development corporation. #AndhraPradesh #Amaravati #Kuppam #Srikakulam

₹1,000 Crore HUDCO Loan for 𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢, 𝐊𝐮𝐩𝐩𝐚𝐦, 𝐃𝐚𝐠𝐚𝐝𝐚𝐫𝐭𝐡𝐢, 𝐚𝐧𝐝 𝐒𝐫𝐢𝐤𝐚𝐤𝐮𝐥𝐚𝐦 𝐀𝐢𝐫𝐩𝐨𝐫𝐭𝐬 Gets Cabinet Nod

Viability gap funding for Kuppam Airport by AP Airports Development corporation.

#AndhraPradesh #Amaravati #Kuppam #Srikakulam
Meg 'NTR' (@meghanath9999) 's Twitter Profile Photo

అందరికి నమస్కారం ..! బి వెంకట్ (24) వెంకమ్మచెరువు గ్రామం, కాట్రేనికోన మండలం, బ్రెయిన్ ఆబ్సెంట్ గత 3 వారాలు గా కాకినాడ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.... నిరుపేదకుటుంబం చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్నారు దాతలు సాయం కోరుతున్నారు ఫోన్ పే : 6260226445

𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా తల్లి కి వందనం 🙏

పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా 

తల్లి కి వందనం 🙏
M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

Big Reform in Government Schools One Class, One Teacher earlier in 1200 schools, now increased to 9600 Schools #NaraLokesh

Voice of Bangladeshi Hindus 🇧🇩 (@vhindus71) 's Twitter Profile Photo

Dear Tulsi Gabbard 🌺 please help save ISKCON sannyasi Chinmoy Krishna Das. He’s been jailed for nearly 1 year, and the world seems to have forgotten him. His life and freedom are at stake. 🙏 Please raise your voice for justice! #FreeChinmoyKrishnaPrabhu DNI Tulsi Gabbard

Dear <a href="/TulsiGabbard/">Tulsi Gabbard 🌺</a>
please help save ISKCON sannyasi Chinmoy Krishna Das.

He’s been jailed for nearly 1 year, and the world seems to have forgotten him.

His life and freedom are at stake. 🙏

Please raise your voice for justice! #FreeChinmoyKrishnaPrabhu <a href="/DNIGabbard/">DNI Tulsi Gabbard</a>
Geetha vijaya ™️ 😍✌️ (@geetha_happy2) 's Twitter Profile Photo

Organised SM ఉండాలి కార్యకర్తలతో నాయకులు కలుస్తూ ఉండాలి సరైన group management ఉండాలి కార్యకర్త లే నిజమైన ప్రచారకులు 🤌🤌 ఇందులో ఏది లేకపోయినా ఇలానే అడుక్కోవాలి Think అన్నా Lokesh Nara N Chandrababu Naidu గారు 🙏🙏

Organised SM ఉండాలి 
కార్యకర్తలతో నాయకులు కలుస్తూ ఉండాలి 
సరైన group management ఉండాలి 

కార్యకర్త లే నిజమైన ప్రచారకులు 🤌🤌

ఇందులో ఏది లేకపోయినా ఇలానే అడుక్కోవాలి 

Think అన్నా <a href="/naralokesh/">Lokesh Nara</a> <a href="/ncbn/">N Chandrababu Naidu</a> గారు 🙏🙏
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

డ్రగ్స్ వద్దు బ్రో.. #MegaPTM2inAP #DrugsOdhuBro #MegaParentTeacherMeeting #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh

Phani Malladi (@phanimalladi24) 's Twitter Profile Photo

సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు 🙏🏻 గురు పూర్ణిమ ,వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు 🙏

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఎంత గొప్ప సంస్కారం.. తాను తిన్న ప్లేటుతో పాటు తన తండ్రి భోజనం చేసిన ప్లేటు కూడా తీశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. #MegaPTM2inAP #MegaParentTeacherMeeting #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

నేను మహిళా పక్షపాతిని.. ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తాను. మగ, ఆడ బిడ్డలను సమానంగా చూసుకోవాలి. అందుకే ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. మీ పిల్లల చదువు బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. #MegaPTM2inAP #MegaParentTeacherMeeting

🦁 (@team_cbn1) 's Twitter Profile Photo

పులివెందుల ఎమ్మెల్యే ని కారు దిగకుండా అలానే నిల్చోబెట్టిన నాలుగో సింహం.. 💥💥 #AndhraPradesh #TDPTwitter

పులివెందుల ఎమ్మెల్యే ని కారు దిగకుండా అలానే నిల్చోబెట్టిన నాలుగో సింహం.. 💥💥

#AndhraPradesh #TDPTwitter
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులపై కూడా గత పాలకులు వారి బొమ్మలు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పుస్తకాలపై ఎవరి బొమ్మలు, పార్టీల రంగులు లేవు. #MegaPTM2inAP #MegaParentTeacherMeeting #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

No Special Plates Just Special Hearts. #MegaPTM2inAP #MegaParentTeacherMeeting #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh

No Special Plates Just Special Hearts.
#MegaPTM2inAP
#MegaParentTeacherMeeting
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన తల్లికి వందనం లబ్ధిదారుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు మాటామంతీ

JrNTRabhimani ʷᵃʳ²🤵🏻‍♂️ (@ntrjr_abhimani) 's Twitter Profile Photo

“Acting is not just performance, it’s presence—and Jr NTR defines it every time he steps on screen. Jr NTR anna ❤️❤️ you’re not just an actor, you’re an emotion for us fans! 🙌🔥” #War2 #ManOfMasses #YoungTigerNTR #TarakRoars #NTRFans #JrNTR𓃵

Fan of NCBN 🚲✌️ (@ncbnfanhere) 's Twitter Profile Photo

ఇదే ఆ దరిద్రుడు ఉంటే పెళ్లిళ్లు, అక్రమ సంబంధాలు, భూతులు గురించి మాట్లాడేవాడు. Thank God 🙏🏻

ఇదే ఆ దరిద్రుడు ఉంటే పెళ్లిళ్లు, అక్రమ సంబంధాలు, భూతులు గురించి మాట్లాడేవాడు.

Thank God 🙏🏻