ANSAR.NTR (@ansarntr) 's Twitter Profile
ANSAR.NTR

@ansarntr

STATE WIDE @tarak9999 NTR FANS























KAKINADA PARLIAMENTARY TDP MINORITY CELL GENERAL SECRETARY ✌

ID: 947647541159501825

calendar_today01-01-2018 01:55:55

1,1K Tweet

1,1K Followers

30 Following

ANSAR.NTR (@ansarntr) 's Twitter Profile Photo

మా GOD OF MASSES బాలయ్య నటించిన #DaakuMaharaaj కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుండడం చాలా ఆనందంగా ఉంది,మరో హిట్టు మా బాలయ్య మహరాజ్ ఖాతాలో 🤩 చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు అందరికీ శుభాకాంక్షలు

మా GOD OF MASSES బాలయ్య నటించిన #DaakuMaharaaj కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుండడం చాలా ఆనందంగా ఉంది,మరో హిట్టు మా బాలయ్య మహరాజ్ ఖాతాలో 🤩

చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు అందరికీ శుభాకాంక్షలు
JAVID❤️‍🔥NTR (@jdtweets111) 's Twitter Profile Photo

నా ట్విట్టర్ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🤗 #HappySankranthi #HappyPongal

నా ట్విట్టర్ మిత్రులందరికీ 
సంక్రాంతి శుభాకాంక్షలు 🤗

#HappySankranthi

#HappyPongal
JAVID❤️‍🔥NTR (@jdtweets111) 's Twitter Profile Photo

ఈరోజు అన్నగారి వర్ధంతి నాడు కాకినాడ సిటీ MLA గారి చేతుల మీదుగా NTR ఫాన్స్ calender ఓపెనింగ్ - state wide fans Convenor ANSAR.NTR & Co

ANSAR.NTR (@ansarntr) 's Twitter Profile Photo

నా మిత్రుడు అన్నగారి అభిమాని మా గిరి మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం, ఈరోజు అన్నగారి వర్ధంతి సందర్భంగా నందమూరి అభిమానుల తరుపున మా మిత్రుడు గిరికి ఘన నివాళులు అర్పించడం జరిగింది 🙏 #JoharAnnaNTR

నా మిత్రుడు అన్నగారి అభిమాని మా గిరి మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం,
ఈరోజు అన్నగారి వర్ధంతి సందర్భంగా నందమూరి అభిమానుల తరుపున
మా మిత్రుడు గిరికి ఘన నివాళులు అర్పించడం జరిగింది 🙏

 #JoharAnnaNTR
ANSAR.NTR (@ansarntr) 's Twitter Profile Photo

PAN INDIA SUPER STAR BIGGEST MASS HERO OF THIS GENERATION మా నందమూరి తారక రామునికి 42వ జన్మదిన శుభాకాంక్షలు Jr NTR 🤗♥️ #HappyBirthdayNTR #ManOfMassesNTR

PAN INDIA SUPER STAR
BIGGEST MASS HERO OF THIS GENERATION 
మా నందమూరి తారక రామునికి 42వ జన్మదిన శుభాకాంక్షలు <a href="/tarak9999/">Jr NTR</a> 🤗♥️

#HappyBirthdayNTR #ManOfMassesNTR
ANSAR.NTR (@ansarntr) 's Twitter Profile Photo

ఈరోజు కాకినాడ లో నేను మరియు మా కో కన్వీనర్ భాస్కర్ చౌదరి కాకినాడ టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మా NTR గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడలో నిరసన కార్యక్రమం నిర్వహించాము!! #SuspendMLADaggupatiPrasad

JAVID❤️‍🔥NTR (@jdtweets111) 's Twitter Profile Photo

కాకినాడ అది తన అడ్డ కాదు తనది కానీ Territory లో సునామీలా విజృంభించాడు 22/22 బెనిఫిట్ show లు పడటం అవన్నీ housefull పెట్టడం🔥 కాకినాడలో బెనిఫిట్ షో లు అంటే ముందు దేవర నీ టచ్ చేయాలి అనే విధంగా ఒక చరిత్ర సృష్టించాడు ఈ సామి Jr NTR 🙏 NEVER BEFORE EVER AFTER HISTORY #Devara

కాకినాడ అది తన అడ్డ కాదు

తనది కానీ Territory లో సునామీలా విజృంభించాడు

22/22 బెనిఫిట్ show లు పడటం అవన్నీ housefull పెట్టడం🔥

కాకినాడలో బెనిఫిట్ షో లు అంటే ముందు దేవర నీ టచ్ చేయాలి అనే విధంగా ఒక చరిత్ర సృష్టించాడు ఈ సామి <a href="/tarak9999/">Jr NTR</a> 🙏

NEVER BEFORE EVER AFTER HISTORY

#Devara
JAVID❤️‍🔥NTR (@jdtweets111) 's Twitter Profile Photo

దేవర నీ టచ్ చేయాలంటే వెయ్యి రూపాయల రేట్లు, పార్టీ ఫండ్లు, అధిక షోలు వేస్తే సరిపోదు అవతల కూడా హీరో NTR అయ్యుండాలి Jr NTR 😎 #Devara is just sample Nightmare for Haters అసలు cinema లు ముందు ఉన్నాయి 😎 #1YearForDevaraThandavam

JAVID❤️‍🔥NTR (@jdtweets111) 's Twitter Profile Photo

I recorded a live video of #Devara 24th day crowd at Padmapriya theatre kakinada City 🔥 House full in first show And audinece waiting outside for 2nd show 🙏 It's not 1st day or 2nd day it's 24th day🙏 Devara long run such a case study other biggies 🙌 #1YearForDevaraThandavam

JAVID❤️‍🔥NTR (@jdtweets111) 's Twitter Profile Photo

Met after 9 years with my Jr NTR Anna ❤️❤️🤗 at his residence last Wednesday Happiest moment 😍😍❤️ #ManOfMassesNTR #NTRNeel #JrNTR

Met after 9 years with my <a href="/tarak9999/">Jr NTR</a> Anna ❤️❤️🤗 at his residence last Wednesday 

Happiest moment 😍😍❤️

 #ManOfMassesNTR #NTRNeel #JrNTR
ANSAR.NTR (@ansarntr) 's Twitter Profile Photo

మా తారక్ బాబు కి మా అమ్మాయి పెళ్ళి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది చాలా ఆప్యాయంగా మ కుటుంబాని స్వాగతించి,కాసేపు మాతో ముచ్చటించి నవ వధూవరులను బాబు ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉంది😍 హృదయ పూర్వక కృతజ్ఞతలు బాబూ జై NTR Jr NTR ❤️🤗

మా తారక్ బాబు కి మా అమ్మాయి పెళ్ళి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది
చాలా ఆప్యాయంగా మ కుటుంబాని స్వాగతించి,కాసేపు మాతో ముచ్చటించి
నవ వధూవరులను బాబు ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉంది😍
హృదయ పూర్వక కృతజ్ఞతలు బాబూ 
జై NTR <a href="/tarak9999/">Jr NTR</a> ❤️🤗