Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile
Anitha Vangalapudi

@anitha_tdp

Minister for Home &DM Govt. of AP || MLA Payakaraopeta || తెలుగుదేశం కార్యకర్త ||Member,TDP Politburo || Telugu Mahila State President ||

ID: 3309457050

linkhttps://www.youtube.com/@Anitha_Vangalapudi calendar_today08-08-2015 09:12:01

4,4K Tweet

96,96K Followers

14 Following

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

జగన్ తన పార్టీలో ఉన్మాదులను తయారు చేస్తున్నారు. నరుకుతాం తొక్కి పడేస్తాం అంటూ ఫ్లెక్సీలతో విధ్వంసం సృష్టించడానికి జగన్ ప్లాన్ #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

విశాఖపట్నం బీచ్ రోడ్ లో మహా టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్లొన్నాను. సహచర మంత్రులు శ్రీ Satya Prasad Anagani గారు, శ్రీ DrSwamydola గారు, శ్రీ BC Janardhan Reddy Official గారు, శ్రీమతి Savitha S గారు, ఎంపీ శ్రీ అప్పలనాయుడు గారు, విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు

కాన్వాయ్ ఢీకొని కార్యకర్త చనిపోతే.. జగన్ కనీసం పట్టించుకోలేదు #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

శవాల మీద రాజకీయం చేయడమే జగన్ కు తెలుసు #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

ప్రధాని పర్యటన ముందు రాష్ట్ర గౌరవ మర్యాదలకు విఘాతం కల్పించేందుకు జగన్ కుట్రలు #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha #HomeMinisterAnitha

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై కూటమి నాయకులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నాను. సమావేశంలో సహచర మంత్రులు శ్రీ DrSwamydola గారు, శ్రీ Ponguru Narayana గారు, శ్రీ Satya Prasad Anagani గారు, శ్రీ BC Janardhan Reddy Official గారు, శ్రీ

మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ Bandaru Satyanarayana Murthy గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthday #BandaruSatyanaranamurthy #TeluguDesamParty #MadugulaMlA #ChandrarbabuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha

మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ Bandaru Satyanarayana Murthy  గారికి జన్మదిన శుభాకాంక్షలు.

#HappyBirthday #BandaruSatyanaranamurthy #TeluguDesamParty #MadugulaMlA #ChandrarbabuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha
Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

జగన్ మానసిక స్థితి సరిగ్గా ఉందా? మాజీ సీఎం మాట్లాడే మాటలా ఇవి? “మా వైసీపీ కార్యకర్త, టీడీపీ వాళ్ళని పొట్టేళ్ళు తల నరికినట్టు రప్పా రప్పా నరుకుతారు, మంచిదేగా అది.." ఉన్మాదులని ఖండించాల్సింది పోయి, ప్రోత్సహిస్తున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి ? ఏమి చేయాలి ? బాబాయ్ ని నరికినట్టు

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా విశాఖపట్నం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాను. ఏర్పాట్లపై డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, కంపార్ట్ మెంట్ ఇన్ ఛార్జులకు ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సహచర మంత్రులు శ్రీ

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఏయూలోని యోగాంధ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించాను. ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాను. సీసీ టీవీలు, నిఘా కోసం డ్రోన్లు ఉపయోగించాలని ఆదేశించడం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ Kollu Ravindra గారికి జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthday #KolluRavindra #HBDKolluRavindra #TeluguDesamParty #AndhraPradesh #ChandrababuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMInisterAnitha

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ Kollu Ravindra గారికి జన్మదిన శుభాకాంక్షలు

#HappyBirthday #KolluRavindra #HBDKolluRavindra #TeluguDesamParty #AndhraPradesh #ChandrababuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMInisterAnitha
Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

కష్టాలకు వెరవని ధైర్యం.. సమాజాన్ని సొంత కుటుంబంలా ప్రేమించే తత్వం.. మహిళా జాతికి స్ఫూర్తిదాయకమైన మా Nara Bhuvaneswari గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు #NaraBhuvaneswari #HBDNaraBhuvaneswari #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha

కష్టాలకు వెరవని ధైర్యం.. సమాజాన్ని సొంత కుటుంబంలా ప్రేమించే తత్వం.. మహిళా జాతికి స్ఫూర్తిదాయకమైన మా Nara Bhuvaneswari గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు

#NaraBhuvaneswari #HBDNaraBhuvaneswari #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #VangalapudiAnitha
Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

సామాన్య గిరిజన రైతు కుటుంబంలో పుట్టి.. భారత రాష్ట్రపతిగా ఎదిగిన తొలి ఆదివాసి మహిళగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన భారత రాష్ట్రపతి శ్రీమతిPresident of India గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #HBDDroupadiMurmugaru #HappyBirthday #PresidentOfIndia #WomenPower #WomenEmpower

సామాన్య గిరిజన రైతు కుటుంబంలో పుట్టి.. భారత రాష్ట్రపతిగా ఎదిగిన తొలి ఆదివాసి మహిళగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన భారత రాష్ట్రపతి శ్రీమతిPresident of India గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

#HBDDroupadiMurmugaru #HappyBirthday #PresidentOfIndia #WomenPower #WomenEmpower
Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

Unacceptable and condemnable! The violent behavior by miscreants in Bhimavaram is a threat to public safety. Under the NDA government, especially in the leadership of N Chandrababu Naidu, Such acts will face strict legal consequences. Lawlessness has no place in our society. @appolice100 will

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారిని ఎయిర్ పోర్టులో సాదరంగా ఆహ్వానించడం జరిగింది. #PrimeMinisterOfIndia #NarendraModi #Yogaandhra #InternationalYogaDay

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi  గారిని ఎయిర్ పోర్టులో సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

#PrimeMinisterOfIndia #NarendraModi #Yogaandhra #InternationalYogaDay
Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

ఆరోగ్యానికి ఆద్యంతం – యోగా! శరీరానికి శక్తి, మనసుకు నిశ్శబ్దం, ఆత్మకు ఆనందం యోగా ద్వారానే సాధ్యం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీరు కూడా యోగాను మీ జీవనశైలిలో భాగంగా చేసుకోండి! అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు #Yogaandhra #InternationalYogaDay #NarendraModi #Vizag

ఆరోగ్యానికి ఆద్యంతం – యోగా!
శరీరానికి శక్తి, మనసుకు నిశ్శబ్దం, ఆత్మకు ఆనందం యోగా ద్వారానే సాధ్యం.
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీరు కూడా యోగాను మీ జీవనశైలిలో భాగంగా చేసుకోండి!

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

#Yogaandhra #InternationalYogaDay #NarendraModi #Vizag
Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

విశాఖపట్నం ఆర్కే బీచ్ లో కూటమి ప్రభుత్వ నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు, ఐటీ, విద్యా శాఖ మంత్రి శ్రీ Lokesh Nara గారు హాజరైన యోగాంధ్రలో