
AndhraInsight
@andhrainsight
Focused on Andhra Pradesh.
ID: 1916573414372040705
27-04-2025 19:22:02
13 Tweet
66 Followers
52 Following


In Andhra Pradesh, ₹1 lakh paid-up capital and ₹10 lakh authorized capital is apparently enough to promise a ₹5,728 crore project! Ursa Clusters has no money, no track record — but got land and approvals anyway. Is this the new standard for “due diligence”? Lokesh Nara garu









YS జగన్ మోహన్ రెడ్డి గారికి భద్రతా వైఫల్యం: కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి! సత్తెనపల్లి యాత్రలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారికి భద్రతా వైఫల్యం ఏర్పడింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపైకి అభిమానులు అడ్డూ అదుపు లేకుండా ఎగబకడం Z+ భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.


