
Ambica Lakshminarayana G
@ambicaofficial
Indian Politician | Member of Parliament from Anantapur Lok Sabha Constituency | @JaiTDP | #TDPTwitter🚲
ID: 1776321794594709505
https://dspstg.sansad.in/ls/members/biographyM/5584?from=members 05-04-2024 18:51:50
696 Tweet
214 Followers
6 Following


#APatSingapore We have a lot to learn from Singapore. Above all, we need to learn how to keep development over politics. My thoughts in an opinion piece in Business Standard here, as Team Andhra Pradesh under the leadership of N Chandrababu Naidu get started on a week-long trip of Singapore to broaden





నా సహచర పార్లమెంట్ సభ్యులు,గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖపట్నం ఎంపీ శ్రీ Bharat Mathukumilli గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.




2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు గెలుచుకున్న #BhagawanthKesari చిత్ర బృందానికి శుభాకాంక్షలు. మా నట సింహం,హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి,దర్శకుడు Anil Ravipudi గారికి మరియు చిత్ర యూనిట్‌కి నా హృదయపూర్వక అభినందనలు! #NationalFilmAwards



కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..! Surendra Babu Amilineni #AmilineniSurendraBabu #AmbicaLakshminarayana #AnantapurMP


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖల మంత్రి మరియు అనంతపురం జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ టీ.జీ భరత్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. T G Bharath #TgBharath #AmbicaLakshminarayana #AnantapurMP
