Additional Collector (LB), Medak (@aclb_medak) 's Twitter Profile
Additional Collector (LB), Medak

@aclb_medak

Official Twitter handle for Additional Collector (LB), Medak.

ID: 1410121661894991873

linkhttps://medak.telangana.gov.in/ calendar_today30-06-2021 06:23:21

166 Tweet

1,1K Followers

82 Following

Arvind Kumar (@arvindkumar_ias) 's Twitter Profile Photo

#Hyderabad wins AIPH "WorldGreenCityAwards2022" award for "greening the #ORR" project in living green category & gets the prestigious overall GRAND award today at Jeju S Korea- only city from India & huge endorsement to Telangana Forest Dept. initiative of Telangana CMO & @KTRTRS

Hi Hyderabad (@hihyderabad) 's Twitter Profile Photo

🌾🌾బంగారు వర్ణంలో వరి సిరి 🌾🌾😍👌 Paddy fields in Haveli Ghanpur mandal of Medak district in Telangana. Once barren lands have turned into lush green fields with the help of irrigation projects, 24x7 free electricity, and rythu bandhu. 📸: Telangana Today

🌾🌾బంగారు వర్ణంలో వరి సిరి 🌾🌾😍👌

Paddy fields in Haveli Ghanpur mandal of Medak district in Telangana. Once barren lands have turned into lush green fields with the help of irrigation projects, 24x7 free electricity, and rythu bandhu.

📸: Telangana Today
Election Commission of India (@ecisveep) 's Twitter Profile Photo

If you are 18 yrs or above, get yourself registered as a Voter. Advance Application Facility also for 17yrs + youngsters who are turning 18 yrs by Oct 1,2023. Log on to voterportal.eci.gov.in or download Voter Helpline App For more info call 1950 #GoRegister #SSR2023 #ECI

If you are 18 yrs or above, get yourself registered as a Voter. Advance Application Facility also for 17yrs + youngsters who are turning 18 yrs by Oct 1,2023.

Log on to voterportal.eci.gov.in or download Voter Helpline App

For more info call 1950

#GoRegister #SSR2023 #ECI
Additional Collector (LB), Medak (@aclb_medak) 's Twitter Profile Photo

When we tried to give good weekend vibes to our govt school students as well! Thanks to Arvind Kumar Sir for making this enriching learning experience possible. And the whole team of @TSMAUDOnline for all the arrangements today. @KTRTRS Harish rao Unofficial Collector & District Magistrate, Medak

When we tried to give good weekend vibes to our govt school students as well!

Thanks to Arvind Kumar Sir for making this enriching learning experience possible. And the whole team of @TSMAUDOnline for all the arrangements today.

@KTRTRS Harish rao Unofficial
Collector & District Magistrate, Medak
Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

కన్నుల పండుగగా కంటి వెలుగు..! ఈనెల 18న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభం.. రండి కంటి వెలుగును విజయవంతం చేద్దాం.. నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణను సాకారం చేద్దాం.. #KantiVelugu

Chief Electoral Officer Telangana (@ceo_telangana) 's Twitter Profile Photo

13th National Voters’ Day was celebrated at Medak district Hqs . Many students have participated in this awareness rally . . #nvd2023 #MainBharatHoon #NothingLikeVoting #BridgingTheVotingGap #MyVoteMyPower #CEOTelangana

13th National Voters’ Day was celebrated at  Medak district Hqs . Many students have participated in this awareness rally . . #nvd2023 #MainBharatHoon  #NothingLikeVoting #BridgingTheVotingGap #MyVoteMyPower  #CEOTelangana
Additional Collector (LB), Medak (@aclb_medak) 's Twitter Profile Photo

What we had started with, and what we've done so far! Great work by Medak_Municipality for de-vegetation & illumination in tricolor of Medak Fort for #RepublicDay2023. More to be done for Restoration of this icon of Medak. KTR Harish Rao Thanneeru Arvind Kumar @tstdcofficial

What we had started with, and what we've done so far!

Great work by Medak_Municipality  for de-vegetation & illumination in tricolor of Medak Fort for #RepublicDay2023.

More to be done for Restoration of this icon of Medak.

KTR Harish Rao Thanneeru
Arvind Kumar
@tstdcofficial
మన ఊరు - మన బడి (@manaoorubadi) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 'మన ఊరు మన బడి'కి శ్రీకారం చుట్టగా, బడుల ఆధునీకరణతో పాటు మౌలిక వసతులు వేగంగా సమకూరుతున్నాయి. #ManaOoruManaBadi

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 'మన ఊరు మన బడి'కి శ్రీకారం చుట్టగా, బడుల ఆధునీకరణతో పాటు మౌలిక వసతులు వేగంగా సమకూరుతున్నాయి.

#ManaOoruManaBadi
Vakiti Sunitha Laxma Reddy (@sunitavakiti) 's Twitter Profile Photo

లింగ వివక్ష రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఎరిస్ ఎన్జీవో సంయుక్తంగా నిర్వహిస్తున్న "Wednesday Walk" కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నర్సాపూర్ సాయి కృష్ణా ఫంక్షన్ హాల్ లో కుట్టు మిషన్ శిక్షణార్థులుకు సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది.

లింగ వివక్ష రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఎరిస్ ఎన్జీవో సంయుక్తంగా నిర్వహిస్తున్న "Wednesday Walk" కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నర్సాపూర్ సాయి కృష్ణా ఫంక్షన్ హాల్ లో కుట్టు మిషన్ శిక్షణార్థులుకు సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది.
Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

Rich Tributes to Legendary leader Dr. B.R. Ambedkar on his Jayanthi who fought tirelessly for social justice and equal rights for all. CM Sri KCR garu created a ever lasting memory of Babasaheb’s visionary leadership through the creation of a 125-ft tall World’s largest statue

Rich Tributes to Legendary leader Dr. B.R. Ambedkar on his Jayanthi who fought tirelessly for social justice and equal rights for all.

CM Sri KCR garu created a ever lasting memory of Babasaheb’s visionary leadership through the creation of a 125-ft tall World’s largest statue
Office of Chief Secretary, Telangana Govt. (@telanganacs) 's Twitter Profile Photo

నీటిపారుదల భూముల్లో ప్లాంటేషన్‌పై ఈరోజు బీఆర్‌కేఆర్ భవన్‌లో వర్క్‌ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ నకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి హాజరయ్యారు. #తెలంగాణహరితహారం.

డాక్టర్. బీ.ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఆరవ అంతస్తులోని తన ఛాంబర్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి తన సీట్లో ఆసీనులయ్యారు. ఈ శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సీఎస్ ఛాంబర్ కు వచ్చి అభినందనలు తెలియజేశారు.

Municipality Narsapur (@municipalitynsp) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు పురపాలక శాఖ & పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నర్సాపూర్ పరిధిలో తెలంగాణ రన్ కార్యక్రమము నిర్వహించడమైనది. ఇట్టి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Medak District Police (@spmedak) 's Twitter Profile Photo

✳️గ్రూప్-IV పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రత ✳️జులై 1న జరిగే గ్రూప్-IV పరీక్షలు జిల్లాలో సజావుగా నిర్వహించుటకు ఏర్పాట్లు. ✳️ఈ రోజు జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా ఐఏయస్ ఆద్వర్యంలో #గ్రూప్_4 పరీక్షల సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్.పి.శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐపిఎస్ గారు.

✳️గ్రూప్-IV పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రత
✳️జులై 1న జరిగే గ్రూప్-IV పరీక్షలు జిల్లాలో సజావుగా నిర్వహించుటకు ఏర్పాట్లు.
✳️ఈ రోజు జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా ఐఏయస్ ఆద్వర్యంలో #గ్రూప్_4 పరీక్షల సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్.పి.శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐపిఎస్ గారు.
Telangana Forest Dept. (@harithaharam) 's Twitter Profile Photo

ఇది డంప్ యార్డ్ ఆ...?? అందమైన పార్క్ ఆ...?? వినూత్న ఆకుపచ్చ అభివృద్ధికి కేరాఫ్ #తెలంగాణ Telangana CMO A dumping yard much better than a backyard fruit garden. @ Malkapur, Toopran, Medak KTR Errabelli Dayakar Rao Harish Rao Thanneeru Santosh Kumar J Smita Sabharwal Additional Collector (LB), Medak Hi Hyderabad

Additional Collector (LB), Medak (@aclb_medak) 's Twitter Profile Photo

With nothing but gratitude for the love & support from everyone for the last two years, I sign off from the post of ACLB Medak. Couldn't have had a more fruitful first posting than this place and from the people here. Regards Pratima Singh

With nothing but gratitude for the love & support from everyone for the last two years, I sign off from the post of ACLB Medak.

Couldn't have had a more fruitful first posting than this place and from the people here.

Regards
Pratima Singh