AadiSrinivas (@aadisrinivasmla) 's Twitter Profile
AadiSrinivas

@aadisrinivasmla

Government Whip Telangana | MLA-Vemulawada. President-DCC Rajanna sircilla.

ID: 1784913171536334848

calendar_today29-04-2024 11:50:45

139 Tweet

319 Followers

9 Following

AadiSrinivas (@aadisrinivasmla) 's Twitter Profile Photo

అబద్దాలు ఆడడంలో హరీష్ రావును మించిన వారు ఎవరూ లేరు.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వం పై మూడు నెలల నుండి విమర్శలు చేస్తున్నారు.. బాబా బామ్మర్దులు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లి బోల్లి కబుర్లు చెప్తున్నారు...