అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile
అంతర్వాహిని -The UnderCurrent

@_under_current_

#అన్యోన్యదాంపత్యం, #అంతర్వాహిని , #ఖర్మరాఖర్మ , #ఎవరికైనాతెలుసా, #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు, #scifi_369_8, #అంతర్వాహిని_కథలు

ID: 224401965

linkhttps://telugu.pratilipi.com/user/mani-salaka-10l6229bdc calendar_today08-12-2010 22:34:33

2,2K Tweet

674 Followers

161 Following

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

Bro! "How do you say, 'Humans are different, but all people are equal'?" What's there, simple.. Even though there are so many types of caste, religion, race, color, class, poor, rich, social, collective, democratic, revolutionary, political, state, language, distinct-separate

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

మావా! ఈ రోజున, "సదా, మీ సేవలో...", అంటూ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందిరికీ హాపీ ఇంటర్నేష్నల్ విమెన్స్ డే విషెస్ చెప్పుకుంటూ తిరగక్కరలేదు. ముందుగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గమనించు, గుర్తించు & గౌరవించు. ఇంతే సంగతులు, ఇట్లు! #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు #ఇంటర్నేషనల్_విమెన్స్_డే

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

My Novel Hard Science Fiction (English Version) available on Amazon Kindle (ASIN: B0GV181B4T) No Time Travel, No Aliens, No Space, No Romance On Amazon India -Best Seller Rank #23 in Genetic Engineering Science Fiction (Books) #scifi_369_8 #sciencefiction #scifi #bestseller

My Novel Hard Science Fiction  (English Version) available on Amazon Kindle (ASIN: B0GV181B4T)

No Time Travel, No Aliens, No Space, No Romance

On Amazon India -Best Seller Rank  #23 in Genetic Engineering Science Fiction (Books)

#scifi_369_8
#sciencefiction
#scifi
#bestseller
అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

మావా, "షేరింగ్ ఈజ్ కేరింగ్", అంటే నీకు ఉన్న అప్పులు, కష్టాలు ఎదుటివారికి పంచడం కాదురా! ఇంతే సంగతులు, ఇట్లు, #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

" నిరంతరం పతితో రణం సలిపే 'పతిరణవ్రత ' వి నువ్వు", రెచ్చగొట్టాడు అతను. "సమ-ఉజ్జీలతో సాగించేది మాత్రమే రణం, మిగిలినదంతా ఋణం!", నిక్కచ్చిగా బదులిచ్చింది సహధర్మచారిణి #అన్యోన్యదాంపత్యం

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

369-8: The Architect of Dissolve A gripping Hard Science Fiction novel where cutting-edge medicine meets a pulse-pounding race against time. In this 40-chapter medical thriller, the boundaries of biological reality are pushed to the breaking point. Experience a masterpiece of

369-8: The Architect of Dissolve
A gripping Hard Science Fiction novel where cutting-edge medicine meets a pulse-pounding race against time. In this 40-chapter medical thriller, the boundaries of biological reality are pushed to the breaking point.

Experience a masterpiece of
అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

మావా! రిజల్ట్స్ వచ్చాయి, పిల్లలు మంచి మార్కులతో పాస్ అయ్యారు, సంతోషించాలి కానీ, ఇంకా ఏదో పర్సంటేజ్ రాలేదని నీలిగి, అలిగి పిల్లలని ఏడిపించకురా? మనం ప్రేమించాల్సింది పిల్లలని రా, ర్యాంకులని కాదు! ఇంతే సంగతులు, ఇట్లు, #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

Thank You All for the Great Support and Encouragement! Now Hard Science Fiction Novel "369-8 Architect of Dissolve" making this to reach Top 50 Amazon Best Seller Rankings on Amazon India and Amazon Belgium #AmazonBSR #SciFiThriller #HardScifi #Scifi369 #syesalaka #Kindle

Thank You All for the Great Support and Encouragement! 

Now Hard Science Fiction Novel "369-8 Architect of Dissolve" making this to reach Top 50 Amazon Best Seller Rankings on Amazon India and Amazon Belgium 

#AmazonBSR
#SciFiThriller #HardScifi #Scifi369 #syesalaka #Kindle
అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

మావా! అక్షయతృతీయ పేరున బంగారం కొనాలని అప్పుల పాలవ్వకు. కొనే బంగారనికి టాక్సు, తీసుకున్న అప్పుకు వడ్డీ నువ్వే కట్టాలి. ఇంతే సంగతులు, ఇట్లు, #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

మావా! అక్షయతృతీయ పేరున బంగారం కొనాలని అప్పుల పాలవ్వకు. కొనే బంగారనికి టాక్సు, తీసుకున్న అప్పుకు వడ్డీ నువ్వే కట్టాలి. ఇంతే సంగతులు, ఇట్లు, #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు #అక్షయతృతీయ

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

" పెళ్ళికి ముందు మన సహజీవనమే బావుండేది." అతను. " పెళ్ళి తర్వాత సహనజీవనం ఈజ్ పార్ట్ ఆఫ్ సంసార డైనమిక్సు!", సహధర్మచారిణి #అన్యోన్యదాంపత్యం

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

మావా! ఈ ప్రపంచంలో వృత్తుల ఆధారంగా కులాలు పుట్టాయి. మనుషులు తమ బుద్ధిని కులానికి అంటించి కులగజ్జిని పుట్టించారు! ఇంతే సంగతులు, ఇట్లు, #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు #కులగజ్జి #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

అమ్మలకి పేర్లు ఉండవు, ప్రేమలే ఉంటాయి! #అంతర్వాహిని #అమ్మప్రేమ #అంతర్వాహిని

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

మావా! వడ్డీకి తీసుకునేవళ్ళు, వడ్డీ తీసుకునేవాళ్ళు ఇద్దరూ రైలు పట్టాల్లా పక్కపక్కనే ఉంటారు కానీ, ఎప్పటికీ కలవరు. ఆ ఇద్దరినీ కలిపిఉంచే బంధం "అప్పు!". ఇంతే సంగతులు, ఇట్లు, #నీ_ఆప్తమిత్రుడు_అంజిబాబు

అంతర్వాహిని -The UnderCurrent (@_under_current_) 's Twitter Profile Photo

మావా! ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, అభ్యర్ధులు ఏ పార్టీవారైనా అన్నీ గెలుపు గుర్రాలే! గెలుపు ఎప్పుడూ రాజకీయ పార్టీలదే, ఓటమి ఎప్పుడూ ప్రజలదే. నువ్వు కేవలం ప్రజవి, పాలితుడివి, ఒక్క ఓటువి, మళ్ళీ మళ్ళీ ఏదో ఒక పార్టీ అధికార-ప్రతిపక్ష బరువు మోసే కంచర గాడిదవి. ఇంతే