నాడు లంకకు సీతాదేవి కోసం శ్రీరాముడు వారధి కట్టారు, నేడు ఈ రైతన్నలు ఆ శివయ్య కోసం కొండకి మెట్లు వేశారు. 🙏🙏
ఒకరి ఆలోచన, పది మంది సహాయం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
పురాతన దేవాలయాలు మన ఆస్తి, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత — మా కడప జిల్లా రైతులు అదే