EAST GODAVARI DISTRICT POLICE
@egdistpolice
Official handle of East Godavari District Police. Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112 WhatsApp #9490760794
ID: 1211923838876807169
31-12-2019 08:16:45
3,3K Tweet
3,3K Followers
45 Following
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎటువంటి ఆ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి, పోలీస్ అధికారులతో సమీక్షించారు.Andhra Pradesh Police
నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా.Andhra Pradesh Police
తూర్పుగోదావరి జిల్లా ఎస్పి శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారి ఆదేశాల ప్రకారము కడియం జెడ్ పి హెచ్ హైస్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా సైబర్ ల్యాబ్ పోలీసులు.Andhra Pradesh Police
రాజమహేంద్రవరం II టౌన్ పోలీస్ స్టేషన్ నందు Cr.No.177/25 U/h 194 BNSS అనుమానస్పదంగా మృతి చెందిన కేసులో 5 ముద్దాయిలు ను అరెస్ట్ చేసి ఈరోజు గౌరవం కోర్టు నందు హాజరు పరిచినారు.Andhra Pradesh Police
జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన... తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి నరసింహ కిషోర్ ఐపీఎస్., గారు. గణేష్ ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా పోలీసులు అందరూ గట్టిగా పని చేయాలి.Andhra Pradesh Police
జిల్లాలో హోంగార్డ్స్ గా విధులు నిర్వర్తిస్తూ కానిస్టేబుళ్ళుగా ఎంపికైన నలుగురు హోంగార్ద్సును అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారు.Andhra Pradesh Police
ఈరోజు అనగా ది. వి. 25.08.2025 పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం” కార్యక్రమానికి 28 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు మరియు ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడమైనది.Andhra Pradesh Police
రోడ్డు ప్రమాదాల నివారణా లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా “డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్” ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్.ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించి, వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలి..తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్. గారు.Andhra Pradesh Police.
తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, జిల్లా పోలీసు వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారు.Andhra Pradesh Police