తెలంగాణ లో పక్కా లోకల్ మన బిఆర్ఎస్ పార్టీ..
గల్లీ గులాబీలు కావాలా.....
డిల్లీ గులాములు కావాలా....
ఆలోచన చేయండి..
రిస్క్ వద్దు కారు గుర్తుకే ఓటు గుద్దు
#KCROnceAgain #VoteForCar #connectbrs #BRS #KCR
గత 60 ఏండ్ల దరిద్రపు కాంగ్రెస్ పాలనలో చీకటి బతుకులు.. కరువు కాటకాలు.. ఆకలి చావులే.. తెలంగాణలో
నేటి కేసీఆర్ పాలనలో వెలుగు జిలుగులతో.. పాడి పంటలతో కళకళలాడుతున్నది మన తెలంగాణ
తెలంగాణ ప్రజలారా..
ఓటు వేసే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి.
#KCROnceAgain #VoteForCar #connectbrs #BRS #KCR
కొన్ని కొన్ని సార్లు యుద్ధాలు గెలవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు యుద్ధం గెలిచాక సింహాసనం మీద కూర్చుంటాడు.. ఇక్కడ మన రాజు కేసిఆర్ గారు...
కారు గుర్తుకే మన ఓటు
#KCROnceAgain #connectbrs #BRS #VoteForCar #KCR
కాంగ్రెస్ గ్యారంటీలతో నాకు సంబంధం లేదంటున్న రేటెంత రెడ్డి... ముందే చేతులెత్తేశారు తరువాత ఏం చేస్తారో..
#SayNoToScamgress #savetelanganafromscamgress #chorscamgress
#connectbrs #KCROnceAgain #VoteForCar
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ నిర్మాత,రక్షకుడు,అభివృద్ధి ప్రదాత,కారణజన్ముడు,నెత్తురు మరిగిన నాయకుడు,తెలంగాణ ప్రజల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు.
కారు గుర్తుకే మన ఓటు.
#KCROnceAgain #VoteForCar #connectbrs #BRS #KCR
ఒక్క బక్క KCR ని ఓడగొట్టాలని ఇన్ని పార్టీల ఆరాటమా?
తెలంగాణ వ్యతిరేకులంతా మళ్లీ ఏకం అవుతున్నారు. జనాలు జర భద్రం.
కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధిని కొనసాగిద్దాం.
#connectbrs #KCROnceAgain #BRS #VoteForCar #KCR
ఎక్కడ నెగ్గాలో కాదు...ఎక్కడ తగ్గాలో తెలిసినోడు... మన కేటీఆర్ అన్న
డెలివరీ బాయ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్ అన్న.
కారు గుర్తుకే మన ఓటు
#KCROnceAgain #connectbrs #VoteForCar #BRS #KCR #KTR
పదేళ్లలో దేశానికే అన్నపూర్ణ అయింది తెలంగాణ అందుకే ఇది రైతన్న మెచ్చిన కేసీఆర్ పాలన
మంచి చేసిండు. మళ్ళీ గెలుస్తాడు
కారు గుర్తుకే మన ఓటు
#connectbrs #KCROnceAgain #BRS #VoteForCar #KCR #KTR #HarishRao