
Kiran Kumar 🇮🇳
@devarajakiran
#JaiChiranjeevi #JaiPawanKalyan #JaiJanasena #JaiHind ....!!!
ID: 2328604250
05-02-2014 11:00:58
13,13K Tweet
321 Takipçi
209 Takip Edilen


విలువలు లేకుండా మాట్లాడుతాను... నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాను....అందరి మీద బురదేసి.. మళ్ళీ నేనే విక్టిమ్ కార్డు పట్టుకుని తిరుగుతాను అంటే ఎలా ??? అన్నావు అంటే.. ప్రూఫ్ ఉండాలి... లేదా తిరిగి అనిపించుకోవాలి... బాగా చెప్పారు N Chandrababu Naidu గారు... మీ వాళ్ళకే అర్ధం అవట్లేదు...

బెయిలు ఇస్తే నిర్దోషులు అని మా రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుంది! - మా జగనాంగం Nagarjuna Yadav



Happy to see the Etikoppaka toys stall at Visakhapatnam Railway Station. This authentic and traditional craft deserves to be promoted. Thanks to Hon. Deputy CM Pawan Kalyan garu for giving our culture the attention it deserves. 🙏


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ ప్రవర్తనతో కూటమి విచ్చిన్నానికి బీటలు వేశాడు. బిజెపి నాయకులని గెంటేశాడు, కూటమి నాయకులకి విలువ ఇవ్వలేదు, మోడీ వల్ల మేము గెలవలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని ఒక టిడిపి ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గుచేటు. Telugu Desam Party N Chandrababu Naidu

ఒక నిరుపేద కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి, పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా గృహప్రవేశం జరిపిన మదనపల్లి జనసైనికులు !! సేవా స్పూర్తి అంటే ఇదే..! Pawan Kalyan అభిమానులకే సాధ్యం !!




పెనుగొండ లో మెడికల్ కాలేజీ కట్టేసినట్లు ఈ Andhra Now 📰 🎙️📢 ఫేక్ గాడు చెప్పుకుంటాడు Fake ప్రచారాలు ఎన్ని చేసిన పెనుగొండ మెడికల్ కాలేజీ కట్టలేదు అనేది వాస్తవం, ఒప్పుకోలేరు 😆 2024 Nov news:




Dear Varun and Lavanya, Huge congrats on your precious little one ❤️❤️ I'm so happy seeing you both start this amazing chapter. May your baby bring you both and our family immense joy and happiness. God bless you 3 🥰❤️ Varun Tej Konidela Lavanya konidela tripathi



సిగ్గు లేదు మాటలు చెప్పడానికి మా నమ్మకం నువ్వే జగన్ అనే బోర్డు ల ఖర్చు 15 కోట్లు అది కేవలం గుంటూరు వరకే రాష్ట్రం మొత్తం బోర్డ్ లు పెట్టారు కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము పెట్టి డప్పు కొట్టుకున్నారు సిగ్గు లేకుండా ప్రచారం చేసుకోలేదు అంటున్నావు YS Jagan Mohan Reddy #YSRCriminalParty
