YS Yadav (@ysyadavs) 's Twitter Profile
YS Yadav

@ysyadavs

National Coordinator,
ALL INDIA YADAV MAHASABHA

ID: 2325410857

linkhttp://www.facebook.com/YSYadav.official calendar_today03-02-2014 12:36:50

856 Tweet

692 Followers

156 Following

YS Yadav (@ysyadavs) 's Twitter Profile Photo

తిరుపతి నగరాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? నిర్మించిన వారు ఎవరు? కర్తను మరవడం యాదృచ్చికమా? ఇదేనా సమతా సిద్ధాంతం? Statue of equality is not enough! Need to distribute the credit also equally. #Tirupati #tirupatibalaji #892 #yadavaraya #yadavaraja

తిరుపతి నగరాన్ని
ప్రతిపాదించిన వారు ఎవరు?
నిర్మించిన వారు ఎవరు?
కర్తను మరవడం యాదృచ్చికమా?
ఇదేనా సమతా సిద్ధాంతం?
Statue of equality is not enough!
Need to distribute the credit also equally.
#Tirupati #tirupatibalaji #892  #yadavaraya #yadavaraja
YS Yadav (@ysyadavs) 's Twitter Profile Photo

Paying tribute & remembering Kasturba Gandhi on her 78th death anniversary. From being a resilient young woman to becoming the beacon of empowerment she played a pivotal role in our Independence movement walking shoulder to shoulder with our Father of the Nation Mahatma Gandhi ji

Paying tribute & remembering Kasturba Gandhi on her 78th death anniversary.
From being a resilient young woman to becoming the beacon of empowerment she played a pivotal role in our Independence movement walking shoulder to shoulder with our Father of the Nation Mahatma Gandhi ji
YS Yadav (@ysyadavs) 's Twitter Profile Photo

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి ఆద్యాత్మిక నగరాన్ని ఏర్పరచిన ఘటిదేవ యాదవ రాయల ప్రశస్తి లేకుండా తిరుపతికి పుట్టిన రోజా? బడుగు బలహీన వర్గానికి చెందిన వాడు కావడమేనా ఘటిదేవ యాదవ రాయల పేరు మరుగున పెట్టడానికి కారణం? ఇదేనా రామానుజులా వారి నుండి మనం నేర్చుకున్న సమతా (equality) సిద్దాంతము

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి ఆద్యాత్మిక నగరాన్ని ఏర్పరచిన ఘటిదేవ యాదవ రాయల ప్రశస్తి లేకుండా తిరుపతికి పుట్టిన రోజా?
బడుగు బలహీన వర్గానికి చెందిన వాడు కావడమేనా ఘటిదేవ యాదవ రాయల పేరు మరుగున పెట్టడానికి కారణం?
ఇదేనా రామానుజులా వారి నుండి మనం నేర్చుకున్న సమతా (equality) సిద్దాంతము