URS (@usharamyas) 's Twitter Profile
URS

@usharamyas

Agriculture's family lo puttina Aadadhi ,
Aathma gowravame aanandhamanukuni brathikedhi ,
Andharini abhimaaninche abhyudhaya bhaavam kaligina andhamainadhi🫶

ID: 1797595278494900224

calendar_today03-06-2024 11:45:51

1,1K Tweet

705 Followers

3 Following

Naveen Rowdy (@naveenvd_) 's Twitter Profile Photo

Hey Guys I need your help this little kid is one of my frnd's Daughter-in-law (Chaithrika) She is suffering from a disease, to cure that disease her parents have to pay 16 Crores for treatment,but can't afford that money, they need our help,this is truth not fake plz don't ignore

URS (@usharamyas) 's Twitter Profile Photo

దీనికి(వసూకి) ఏం నొప్పి వో నాకసలు అర్థం కాదూ సోఫాలో కూర్చుని కాళ్ళని 👇 మీద పెట్టి అటూ ఇటూ అనవే అని నేను చెప్తే అదేమో(వసూ) నువ్వే అనుకో నీ నడుము సైజ్ తగ్గుతది + నువ్వు బరువు తగ్గుతావని నాకే చెప్తుంది🤷 నాకెందుకు తీట దాని ఆరోగ్యం గురించి నేనెందుకు చెప్పాలి మంచిమాట అని మూసుకున్నా🙊

దీనికి(వసూకి) ఏం నొప్పి వో నాకసలు అర్థం కాదూ సోఫాలో కూర్చుని కాళ్ళని 👇 మీద పెట్టి అటూ ఇటూ అనవే అని నేను చెప్తే అదేమో(వసూ) నువ్వే అనుకో నీ నడుము సైజ్ తగ్గుతది + నువ్వు బరువు తగ్గుతావని నాకే చెప్తుంది🤷
నాకెందుకు తీట దాని ఆరోగ్యం గురించి నేనెందుకు చెప్పాలి మంచిమాట అని మూసుకున్నా🙊
Angel 🤍 (@angel_pranjal_) 's Twitter Profile Photo

❣️❣️ जिन हाथों से बेजुबानों को खिलाई जाती है भगवान उन हाथों को कभी खाली नहीं रहने देते हैं

URS (@usharamyas) 's Twitter Profile Photo

ఇంత ఎంతో అందంగా ఉన్నారు కాబట్టే అంత మంది మీ దర్శనార్థం వేచి ఉంటారు అను నిత్యం🙏 ఓ కలియుగ దైవమా మీ చల్లని చూపులు , ఎల్లలు లేని మీ ఆశీస్సులు అన్ని వేళలా మాపైన ఉంచుతారని కోరుకుంటూ మిమ్మల్ని కొలుస్తూ పిలిచే మీ భక్తగళం🙏 తిరుమలేశా మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంటుంది మీ రూపం🙏

ఇంత ఎంతో అందంగా ఉన్నారు కాబట్టే అంత మంది మీ దర్శనార్థం వేచి ఉంటారు అను నిత్యం🙏
ఓ కలియుగ దైవమా మీ చల్లని చూపులు , ఎల్లలు లేని మీ ఆశీస్సులు అన్ని వేళలా మాపైన ఉంచుతారని కోరుకుంటూ మిమ్మల్ని కొలుస్తూ పిలిచే మీ భక్తగళం🙏
తిరుమలేశా మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంటుంది మీ రూపం🙏
☕🐦 (@naadoprapancham) 's Twitter Profile Photo

ఏదైనా చేయాలి అని ధృడ సంకల్పం బలం గా ఉంటే..దాని చాలా కోసం కసిగా ట్రై చేయాలి💥 కల్మషం లేని చిన్న పిల్లలు... గ్రేట్ రా బాబూ 😘 చాలామంది పెద్దోళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి 😍 లవ్లీ 👌🫶🤩

Dr Durgaprasad Hegde (@dphegde) 's Twitter Profile Photo

Anegudde Shri Vinayaka Kumbashi #Kundapura Today's Alankara 🙏 ಇಂದಿನ ಅಲಂಕಾರದಲ್ಲಿ ಆನೆಗುಡ್ಡೆ ಶ್ರೀ ವಿನಾಯಕ ದೇವರು

Anegudde Shri Vinayaka Kumbashi #Kundapura

Today's Alankara 🙏

ಇಂದಿನ ಅಲಂಕಾರದಲ್ಲಿ ಆನೆಗುಡ್ಡೆ ಶ್ರೀ ವಿನಾಯಕ ದೇವರು
Krishnan Gaur (@mercedes5494) 's Twitter Profile Photo

Barely able to stand, yet driven by pure love, she finds the strength to wrap her arms around her elder brother. In that fragile moment, there’s more love than words could ever express. If this doesn’t touch your heart, I honestly don’t know what will.