బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం
ఈడీ ప్రకటనను ట్యాంపర్ చేసి సోషల్ మీడియాలో హల్చల్
చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేసిన ఈడీ
షెల్ కంపెనీల ఆస్తులు జప్తు.. కొనసాగనున్న దర్యాప్తు..